Share News

Nagababu: హైడ్రా పనులు భేష్‌.. రేవంత్‌కు మా మద్దతు

ABN , Publish Date - Sep 02 , 2024 | 05:03 AM

‘‘వర్షాలు పడి తూములు తెగిపోయి.. చెరువులు నాలాలు ఉప్పొంగి అపార్ట్‌మెంట్లలోకి నీళ్లు రావడం..

Nagababu: హైడ్రా పనులు భేష్‌.. రేవంత్‌కు మా మద్దతు

  • ఎక్స్‌ వేదికగా అభినందించిన నాగబాబు

హైదరాబాద్‌సిటీ, సెప్టెంబరు1 (ఆంధ్రజ్యోతి): ‘‘వర్షాలు పడి తూములు తెగిపోయి.. చెరువులు నాలాలు ఉప్పొంగి అపార్ట్‌మెంట్లలోకి నీళ్లు రావడం.. సామాన్యుల ప్రాణాలు కూడా బలికావడం బాధాకరం. వీటికి ముఖ్య కారణం చెరువుల్ని, నాలాలను అక్రమంగా కబ్జా చేసి నిర్మాణాలు చేయడమే. ఇప్పటికైనా అర్థమైందా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేపట్టిన హైడ్రా కాన్సెప్ట్‌. ఇందుకు సీఎంను అభినందించాలి’’ అని సినీ నటుడు, జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు ఆదివారం ఎక్స్‌ వేదికగా పేర్కొన్నారు.

Updated Date - Sep 02 , 2024 | 05:03 AM