Share News

ఎన్నికల విధులకు విఘాతం కలిగిస్తే ఉపేక్షిచం

ABN , Publish Date - May 08 , 2024 | 12:08 AM

ఎన్నికల విధులకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించబోమని, చట్ట ప్రకారం చర్యలు తప్పవని రామన్నపేట సీఐ వెంకటేశ్వర్లు అన్నారు.

ఎన్నికల విధులకు విఘాతం కలిగిస్తే ఉపేక్షిచం
వెల్వర్తిలో ఫ్లాగ్‌ మార్చ్‌లో పాల్గొన్న రామన్నపేట సీఐ వెంకటేశ్వర్లు

వలిగొండ, మే 7: ఎన్నికల విధులకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించబోమని, చట్ట ప్రకారం చర్యలు తప్పవని రామన్నపేట సీఐ వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం మండలంలోని వెల్వర్తి గ్రామంలో పోలీసుల ఆధ్వర్యంలో ఫ్లాగ్‌ మార్చ్‌ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రజలంతా సహకరించాలని కోరారు. ఎస్‌ఐ మహేందర్‌ పాల్గొన్నారు.

Updated Date - May 08 , 2024 | 12:08 AM