Share News

Secunderabad: నేడు సికింద్రాబాద్‌-కొల్లం రైలు రద్దు

ABN , Publish Date - Jun 12 , 2024 | 11:19 AM

నిర్వహణ పనుల కారణంగా ఈనెల 12వ తేదీన సికింద్రాబాద్‌(Secunderabad) నుంచి బయల్దేరాల్సిన సికింద్రాబాద్‌-కొల్లం(Secunderabad-Kollam) (నంబర్‌: 07193) రైలు, ఈనెల 14వ తేదీన కొల్లం నుంచి బయల్దేరాల్సిన కొల్లం-సికింద్రాబాద్‌ (నెంబర్‌: 07194) రైలును రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్యరైల్వే అధికారులు తెలిపారు.

Secunderabad: నేడు సికింద్రాబాద్‌-కొల్లం రైలు రద్దు

సికింద్రాబాద్‌: నిర్వహణ పనుల కారణంగా ఈనెల 12వ తేదీన సికింద్రాబాద్‌(Secunderabad) నుంచి బయల్దేరాల్సిన సికింద్రాబాద్‌-కొల్లం(Secunderabad-Kollam) (నంబర్‌: 07193) రైలు, ఈనెల 14వ తేదీన కొల్లం నుంచి బయల్దేరాల్సిన కొల్లం-సికింద్రాబాద్‌ (నెంబర్‌: 07194) రైలును రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్యరైల్వే అధికారులు తెలిపారు.

ఇదికూడా చదవండి: Hyderabad: పోలీస్‌ శాఖకూ ‘సైబర్‌’ ముప్పు.. ‘హాక్‌ ఐ’ యాప్‌ హ్యాక్‌


- మూడు రైళ్ల దారిమళ్లింపు: నాగపూర్‌ డివిజన్‌లో ట్రాఫిక్‌ బ్లాక్‌ పనుల కారణంగా ఈనెల 18న సికింద్రాబాద్‌(Secunderabad) నుంచి బయలుదేరే సికింద్రాబాద్‌-దర్బంగ(17007, 17008), యశ్వంత్‌పూర్‌-కోర్బా (12251) రైళ్లను బలార్షా, నాగపూర్‌, గోండియాల(Balarsha, Nagpur, Gondiyala) మీదుగా నడపనున్నారు.


ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jun 12 , 2024 | 11:19 AM