Share News

TS News: ఇన్‌ఛార్జ్ వీసీలు వచ్చేశారు.. ఓయూ, కేయూల వీసీలు ఎవరంటే?

ABN , Publish Date - May 21 , 2024 | 03:44 PM

తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలోని 10 యూనివర్సిటీలకు ఇన్‌ఛార్జి వీసీలను నియమించింది. ఈ మేరకు ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంచార్జ్ వీసీలుగా సీనియర్ ఐఏఎస్ అధికారుల పేర్లను ప్రభుత్వం వెల్లడించింది.

TS News: ఇన్‌ఛార్జ్ వీసీలు వచ్చేశారు.. ఓయూ, కేయూల వీసీలు ఎవరంటే?

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలోని 10 యూనివర్సిటీలకు ఇన్‌ఛార్జి వీసీలను నియమించింది. ఈ మేరకు ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంచార్జ్ వీసీలుగా సీనియర్ ఐఏఎస్ అధికారుల పేర్లను ప్రభుత్వం వెల్లడించింది.


ఇన్‌ఛార్జ్ వీసీల జాబితా ఇదే..

1.ఉస్మానియా యూనివర్సిటీ - దాన కిషోర్

2. జేఎన్టీయూ - బుర్ర వెంకటేశం

3. కాకతీయ - కరుణ వాకాటి

4. అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ - రిజ్వి

5. తెలంగాణ వర్సిటీ - సందీప్ సుల్తానియా


6. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ - శైలజ రామయ్యర్

7. మహాత్మా గాంధీ యూనివర్సిటీ - నవీన్ మిట్టల్

8. శాతవాహన యూనివర్సిటీ - సురేంద్ర మోహన్

9. జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైనాన్స్ యూనివర్సిటీ - జయేష్ రంజన్

10. పాలమూరు యూనివర్సిటీ - నదీం అహ్మద్.

Updated Date - May 21 , 2024 | 03:44 PM