ఇండియా కూటమికి మమతా బై బై..!!
ABN, Publish Date - Nov 29 , 2024 | 09:50 PM
సార్వత్రిక ఎన్నికల్లో ఇండియ కూటమి ఎంతో కొంత లాభపడింది. కానీ మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం చేజిక్క లేదు. ఓటమి నుంచి ఎలాంటి గుణపాఠాలను ఆ కూటమి నేర్చుకోలేదు. కూటమిలోని నేతలు పలు విధాలుగా మాట్లాడుతూ.. ఎన్డీయే విజయానికి కారణమవుతున్నారు.
సార్వత్రిక ఎన్నికల్లో ఇండియ కూటమి ఎంతో కొంత లాభపడింది. కానీ మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం చేజిక్క లేదు. ఓటమి నుంచి ఎలాంటి గుణపాఠాలను ఆ కూటమి నేర్చుకోలేదు. కూటమిలోని నేతలు పలు విధాలుగా మాట్లాడుతూ.. ఎన్డీయే విజయానికి కారణమవుతున్నారు. దీంతో మమతా బెనర్జీ మళ్లీ బయట పడ్డారు. బీజేపీ అంటే కోపం ఉన్నా.. కాంగ్రెస్ పార్టీని మాత్రం వారు అంగీకరించ లేకపోతున్నారీ ఇండియా కూటమి నేతలు. జమ్మూ కశ్మీర్, జార్ఖండ్‌లో ఇండియా కూటమిలోని భాగస్వామ్య పార్టీలైన నేషనల్ కాన్ఫరెన్స్, జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీలు అధికారాన్ని అందుకున్నాయి. కానీ కూటమిలోని పార్టీలు ఒక తాటిపైకి రావడం లేదు.
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Nov 29 , 2024 | 09:50 PM