Home » NRI » Gulf lekha
పాత్రికేయ రంగంలో వృత్తిపరమైన విలువలు శరవేగంగా క్షీణిస్తున్నాయి. ఇజ్రాయిల్– హమాస్ యుద్ధం ఈ శోచనీయ పరిస్థితిని స్పష్టంగా ఎత్తి చూపుతోంది; మీడియా పాత్రపై అనేక ప్రశ్నలు సంధిస్తోంది.
సుదీర్ఘ విరామం తరువాత పశ్చిమాసియా మళ్లీ కల్లోల మయింది. శాంతి చర్చల పేరుతో దశాబ్దాల పాటు కొనసాగిన తతంగంలో చివరకు పాలస్తీనియన్లు సాధించింది ఏమి లేకపోవడంతో పెల్లుబిక్కిన ఆక్రోశంతో ఉగ్రవాదం జడలు విప్పింది.
రాజకీయపార్టీలు అన్న తర్వాత సమయం, సందర్భానుసారం వ్యూహాలు రచించుకోవడం సహజం. నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని భారతీయ జనతా పార్టీ ఈ విషయంలో రెండు ఆకులు ఎక్కువే చదివింది.
కూడు,గూడు, గుడ్డ మానవాళి కనీస మౌలిక అవసరాలు. మనిషి సగటు జీవితం వీటి చుట్టూ కేంద్రీకృతమై ఉంటుంది. ఆ అవసరాలను సంతృప్తికరంగా తీర్చుకోవడానికై మనిషి సప్త సముద్రాలను కూడా దాటుతాడు.
సంపద ఎంత ముఖ్యమో, దాన్ని వినియోగించే విధానం కూడా అంతే ముఖ్యం. కుటుంబం, రాష్ట్రం లేదా దేశం ఏదీ ఇందుకు మినహాయింపు కాదు.
సమానవకాశాలు కొరవడ్డ సామాజిక వర్గాలకు చెందిన పలువురు రాజకీయ అండ దండలతో ఆమోదయోగ్యమైన నేతలుగా ఎదిగారు.
దుబాయి రాక ముందు అమృత పాల్ ఒక సాధారణ భారతీయుడు మాత్రమే.
భారత్‌ను దోచుకున్న ఈస్టిండియా కంపెనీ బ్రిటన్ చరిత్రలో ఒక బ్రాండు.
జాతిశ్రేయస్సు, దేశ ప్రయోజనాల పరిరక్షణకై ప్రపంచవ్యాప్తంగా సకల దేశాలలో భారతీయ దౌత్య కార్యాలయాలు ఉన్నాయి.
దక్కన్, ముఖ్యంగా తెలంగాణ చరిత్రలో అసఫ్ జాహీ రాజవంశం ఒక ముఖ్య అధ్యాయం.