Home » Annavaram temple
Andhrapradesh: లడ్డూ ప్రసాదాల విషయంలో కోట్లాది రూపాయలు కాజేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిది అంటూ విరుచుకుపడ్డారు. అవినీతి కన్నా లడ్డు ప్రసాదాన్ని అపవిత్రం చేసి హిందువుల మనోభావాలు దెబ్బ తీశాడు ఈ జగన్మోహన్ రెడ్డి అంటూ మండిపడ్డారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకునేందుకు ముందుకు వచ్చారన్నారు.
అన్నవరం, సెప్టెంబరు 24: తిరుమల లడ్డూ ప్రసాదంలో నెయ్యి వ్యవహారంపై డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ చేపడుతున్న ప్రాయశ్చిత్త దీక్షకు అన్నవరంలో సత్యదేవుడి తొలిపావంచా వద్ద నియోజకవర్గ జనసేన నాయకులు వరుపుల తమ్మయ్యబాబు ఆధ్వర్యంలో జనసైనికులు సంఘీబావం తెలిపారు. తొలిపావంచా వ
అన్నవరం దేవస్థానంలో వినియోగించే నెయ్యి నాణ్యతపై ఆలయ అధికారుల ఉదాసీనత అనేక అనుమానాలకు తావి స్తోంది. గత వైసీపీ ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో అడ్డగోలు కంపెనీకి నెయ్యి సరఫరా కాంట్రాక్టు కట్టబెట్టిన ఆలయ అధి కారులు అసలు నాణ్యతను పట్టించుకోలేదు. అంతేకాదు.. నెయ్యి నాణ్యతపై జిల్లా ఆహార కల్తీ
అన్నవరం, సెప్టెంబరు 6: ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు రత్నగిరిపై కొండచరియ విరిగిపడింది. శుక్రవారం రాత్రి ఆదిశంకర్ మార్గ్‌లో జరిగిన ఈ సంఘటనలో ఎ
ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం సత్యదేవునికి విదేశీ భక్తులు భారీ విరాళాలు అందజేశారు. ఆలయ అధికారులు హుండీని లెక్కించారు.
విశాఖ జిల్లా: అన్నవరం దేవస్ధానంలో పురోహితుల వేలం నిర్ణయంపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సింహాచలం తొలిపావంచా వద్ద విశ్వహిందూ పరిషత్ , బీజేపీ ధార్మిక పరిషత్ నిరసన కార్యక్రమం చేపట్టింది.
అన్నవరం ఆలయ ప్రాంగణంలో వివాహాలు జరిపించుకునే వారి వద్ద దళారులు పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఇటీవల ఆరోపణలు వచ్చాయి. దీంతో దళారులను తొలగించాలనే ఉద్దేశంతో ట్రస్ట్ బోర్డు వేలం పాట ద్వారా పూజారులను తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. ట్రస్ట్ బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని అర్చకులు తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్నారు.