Home » Bhole Baba
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం హత్రాస్‌లో(Hathras Stampede) జరిగిన తొక్కిసలాట ఘటనకు పరోక్షంగా కారణమైన భోలే బాబా(Bhole Baba) గురువారం మీడియా ముందుకు వచ్చాడు. హత్రాస్ (Hathras) తొక్కిసలాటలో 121 మంది మృతి చెందగా, పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఘటన జరిగిన15 రోజుల తరువాత భోలేబాబా కాస్ గంజ్‌లో ఉన్న ఆశ్రమానికి తిరిగి వచ్చాడు.
హత్రాస్ తొక్కిసలాట కేసులో ప్రధాన నిందితుడైన దేవప్రకాశ్ మధుకర్ (42) పోలీసులకు చిక్కాడు. హత్రాస్ ప్రత్యేక పోలీసు బృందం శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఢిల్లీలో అతడిని అరెస్టు చేసింది.
ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్(Hathras Stampede) జిల్లాలో నిర్వహించిన సత్సంగ్ కార్యక్రమంలో 121 మృతికి కారణమైన ప్రధాన నిందితుడు దేవ్ ప్రకాశ్ మధుకర్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. హత్రాస్ సత్సంగ్ కార్యక్రమానికి దేశ్ ప్రకాశ్ నిర్వాహకుడిగా ఉన్నాడు. తొక్కిసలాట జరిగిన అనంతరం అతను పారిపోయాడు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం హత్రాస్(Hathras)లో తీవ్ర విషాదాన్ని నింపిన తొక్కిసలాట ఘటనపై సత్సంగ్ నిర్వహించి 121 మంది మృతికి కారణమైన భోలేబాబా(Bhole Baba) తొలిసారి మీడియా ముందుకు వచ్చాడు. తొక్కిసలాట తర్వాత పరారీలో ఉన్న అతను ఈ ఘటన తనను తీవ్రంగా బాధపెట్టిందని చెప్పాడు.
హత్రా్‌సలో తొక్కిసలాటకు కారణమైన భోలేబాబాకు దాదాపు రూ.100కోట్ల ఆస్తులు ఉన్నట్లు వెల్లడైంది. పలు ఆశ్రమాలు, నివాసాలు, ఇతర స్థిరాస్తులు, వాహనాల రూపంలో ఇవి ఉన్నట్లు తేలింది.
సత్సంగ్ కార్యక్రమం నిర్వహించి 121 మంది మృతికి కారణమైన భోలే బాబా పేరు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. ఓ వైపు పోలీసుల విచారణకు సహకరిస్తామని చెబుతూనే మరోవైపు పరారీలో ఉన్నాడు.
121 మంది మృతికి కారణమైన సత్సంగ్ కార్యక్రమం నిర్వహించిన భోలే బాబా(Bhole Baba) కళ్లు చదిరే ఆస్తులు కలిగి ఉన్నాడు. ఆయనకు ఉన్న ఆస్తులు ఇప్పటి మార్కెట్ విలువ ప్రకారం రూ.100 కోట్లకుపైనే అని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం హత్రాస్ (Hathras) జిల్లా పుల్‌రయీ గ్రామంలో జరిగిన సత్సంగ్ తొక్కిసలాటలో 121మంది మృతికి కారణమైన సంఘటనకు సంబంధించి ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు ప్రకటించారు.
హథ్రాస్ ఘటనతో భోలే బాబా అలియాస్ సురాజ్ పాల్ పేరు మారుమోగిపోతుంది. అతని నేపథ్యం.. గత చరిత్ర, లైంగిక సంబంధాలకు సంబంధించిన ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. భోలే బాబాకు భద్రత కూడా అదే స్థాయిలో ఏర్పాటు చేసుకున్నారు.
భోలే బాబా.. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆయన పేరు మార్మోగిపోతోంది. హత్రాస్‌లో చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనతో ఆ బాబా హాట్ టాపిక్‌గా మారాడు. ఆయన పాదధూళీ కోసం భక్తులు..