Home » CM YS Jagan Convoy
ఏపీలో వరుసగా రెండోసారి అధికారమే లక్ష్యంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా మేమంతా సిద్ధం అంటూ బస్సు యాత్ర చేస్తున్నారు. ఈ బస్సుయాత్రకు ప్రజల నుంచి పెద్దగా ఆదరణ లేదనే చర్చ కొన్ని రోజులుగా నడుస్తోంది. ఈ బస్సుయాత్రకు, జగన్ సభలకు జనాన్ని బలవంతంగా తరలిస్తున్నారనే ప్రచారం ఉంది. వైసీపీ శ్రేణులు మాత్రం ఈ ప్రచారాన్ని కొట్టిపారేస్తూ వచ్చారు. జగన్‌ను మరోసారి సీఎంను చేసేందుకు ప్రజలు స్వచ్ఛందంగా తరలివస్తున్నారంటూ కవరింగ్ ఇవ్వడం మొదలుపెట్టారు.
’నేను మీ బిడ్డను.. పేదల పక్షపాతిని..’ అంటూ డైలాగులు చెప్పే జగన్‌కు ఆ జనమంటేనే భయమా.? గత ఎన్నికల ముందు ఓటర్లకు ముద్దులు పెట్టేంత దగ్గరికి వెళ్లిన వైసీపీ అధ్యక్షుడు,
ముఖ్యమంత్రి భద్రత కోసమో!.. ఢిల్లీ పెద్దలకు గిఫ్ట్‌గా ఇవ్వటం కోసమో తెలియదు కానీ.. అత్యంత ఖరీదైన రెండు బుల్లెట్ ప్రూఫ్ బస్సులు విజయవాడకు చేరుకున్నాయి! రాజస్థాన్ నుంచి రోడ్డు మార్గాన పది రోజుల పాటు ట్రాలీలో ప్రయాణిస్తూ వచ్చిన ఈ బస్సులు శనివారం ఆర్టీసీ విజయవాడ డిపో గ్యారేజీకి చేరాయి.
Andhra Pradesh CM YS Jagan: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార వైసీపీ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సహా ఆయన బలగం మొత్తం రంగంలోకి దిగినట్లు కనిపిస్తోంది. ముఖ్యమంత్రి జగన్‌ను ఎన్నికల్లో మరోసారి గెలిపించేందుకు ఆయన బంధువు వైఎస్ విమలా రెడ్డి పావులు కదుపుతున్నట్లు సమాచారం అందుతోంది.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను (KCR) ఏపీ సీఎం జగన్ (Jagan) పరామర్శించారు. జూబ్లీహిల్స్ నందినగర్‌లో గల కేసీఆర్ నివాసానికి సీఎం జగన్ వచ్చారు. ఇటీవల బాత్ రూమ్‌లో కాలుజారి కేసీఆర్ (KCR) పడటంతో హిప్ రీప్లెస్ మెంట్ సర్జరీ యశోదలో జరిగిన సంగతి తెలిసిందే.
YS Jagan Reddy Convoy Met Accident : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి (CM YS Jagan Mohan Reddy) తృటిలో ప్రమాదం తప్పింది.