Home » Dussehra Celebrations
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో దసరా సంబరాలు జరుపుకొన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆయన.. పండగ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.
దేశవ్యాప్తంగా విజయదశమి వేడుకలు అంబరాన్నంటుతున్నాయి. దేశరాజధానిలోని మాదవ్ దాస్ పార్క్‌లో శ్రీ ధార్మిక్ లీలా కమిటీ నిర్వహించిన వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము , ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు.
దసరా పర్వదినాన బంధువులు, స్నేహితులంతా ఒక చోట చేరి జమ్మి ఆకులను ఒకరికొకరు ఇచ్చుకుంటారు. జమ్మి చెట్టు లేదా శమీ వృక్షం ఆకులను బంగారం అంటారు.
దేశవ్యాప్తంగా దసరా వేడుకలు మొదలయ్యాయి. ఈ క్రమంలో వివిధ ప్రాంతాల్లో వేలాది మంది ప్రజలు పాల్గొనే వేడుకలు కూడా మొదలుకానున్నాయి. ఆ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
సెంటిమెంట్‌గా పండుగ రోజు కొన్ని వస్తువులు కొనుగోలు చేస్తారు. ఈ సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండకపోతే దసరా రోజు మోసపోయే అవకాశాలు ఎక్కువుగా ఉంటాయి. ముఖ్యంగా జనం ఆఫర్ల వైపు ఆకర్షితులవుతారు. దీనిని ఆసరాగా చేసుకుని కొందరు వ్యాపారస్తుులు..
ఈరోజు దసరా పండుగ నేపథ్యంలో అనేక మంది ఆయా పనుల్లో బిజీగా ఉన్నారు. అయితే లంకాధిపతి అయిన రావణుడి స్వగ్రామంలో దసరా వేడుకలు ఎలా జరుపుకుంటారు, ఏం చేస్తారనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే దసరా పండుగ వచ్చేసింది.. దసరా సరదాలకు ఊరూవాడ సిద్ధమయ్యాయి. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,
‘దసరా అంటే మహిళా శక్తికి నిదర్శనం. అందుకే ఈ పండుగ మహిళలకు ప్రత్యేకం’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. విజయవాడ పున్నమి ఘాట్ సమీపంలోని బబ్బురి గ్రౌండ్లో శుక్రవారం నిర్వహించిన ‘శక్తి విజయోత్సవం’ కార్యక్రమంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు.
మహానందిలోని కామేశ్వరీదేవి ఆలయంలో వేదపండితులు నౌడూరి నాగేశ్వశర్మ, అర్చకులు ప్రకాశంశర్మ, పుల్లూరి జనార్దన్‌శర్మ వేదమంత్రాలతో కుంకుమార్చన పూజలను జరిపారు.
విజయదశమి పండుగ ప్రధానంగా మంచిపై ఎప్పుడూ చెడును ఓడిస్తుందనే విషయానికి ప్రతీక. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సంవత్సరం దసరా పండుగ పూజ సమయం ఎప్పుడు, ఆయుధ పూజకు అనుకూలమైన సమయం, పూజా విధానం వంటి విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.