Home » Gajuwaka
స్టీల్ ప్లాంట్(Visakha Steel Plant) ప్రైవేటీకరణ(Privatization)కు వ్యతిరేకంగా కూర్మం పాలెం వద్ద దీక్ష చేస్తున్న శిబిరాన్ని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు (TDP State President) పల్లా శ్రీనివాసరావు (Palla Srinivasa Rao) సందర్శించారు. మంగళవారానికి దీక్ష 1223వ రోజుకు చేరుకుంది.
లోక్ సభ ఎన్నికల్లో విశాఖ పట్నం నుంచి, అసెంబ్లీ ఎన్నికల్లో గాజువాక నుంచి పోటీ చేసిన కుండ గుర్తుపై పోటీ చేసిన కేఏ పాల్కి(KA Paul) షాక్ తగిలింది.
ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు ఇంకా 5 రోజుల సమయమే ఉండటంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) విసృత్తంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఏపీలో రికార్డు స్థాయిలో ఎండలు ఉన్నప్పటికీ జనసేనాని ప్రచారంలో దూసుకెళ్తునే ఉన్నారు. దీనికి తోడు ఆయన పాల్గొంటున్న బహిరంగ సభల్లో జనసేన వీరాభిమానులు సెల్ఫీలు దిగేందుకు పోటీ పడుతున్నారు.
Andhrapradesh: గాజువాక పీపుల్స్ మేనిఫెస్టో 2024 మంత్రి గుడివాడ అమర్నాథ్ విడుదల చేశారు. గురువారం గాజువాక పార్టీ ఆఫీసులో నియోజకవర్గం కోసం ప్రత్యేకంగా మేనిఫెస్టోను మంత్రి ఆవిష్కరించారు. అనంతరం మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ.. గాజువాక నియోజకవర్గం ప్రజల అభిప్రాయాలు సేకరించి మ్యానిఫెస్టో తయారు చేశామని తెలిపారు. ఉగాది రోజున ఒక వెబ్ సైట్ను ప్రారంభించి...
ఎంపీగా గెలిచి... పార్లమెంట్లో తాను అడుగు పెడితే విశాఖపట్నం నగరాభివృద్ధి పరుగులు పెడుతుందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కే.ఏ. పాల్ స్పష్టం చేశారు. ఆదివారం విశాఖపట్నంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా కేఏ పాల్ మాట్లాడుతూ.. లోక్సభ నియోజకవర్గ ప్రజలు.. తనను ఎంపీగా కోరుకుంటున్నారన్నారు.
సీఎం జగన్ (CM Jagan)కు చిప్ పాడైందని.. రాప్తాడు ‘‘సిద్ధం’’ సభలో పట్టగలు సెల్ టార్చ్ వేయమన్నారని. ..ఒకవేళ ఆయనకు రే చీకటి ఉందేమోనని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేష్ (Nara Lokesh) ఆరోపించారు.