Home » Hindenburg
అదానీకి వ్యతిరేకంగా జరిగిన మనీలాండరింగ్, సెక్యూరిటీల మోసం విచారణలో భాగంగా స్విస్ అధికారులు పలు స్విస్ బ్యాంకు ఖాతాల్లో $310 మిలియన్లకు పైగా స్తంభింపజేసినట్లు హిండెన్‌బర్గ్(Hindenburg) రీసెర్చ్ ఇటివల తెలిపింది. ఈ అంశంపై అదానీ గ్రూప్(adani group) స్పందించింది. గతంలో కూడా హిండెన్‌బర్గ్ అనేక ఆరోపణలు చేయడం విశేషం.
న్యూఢిల్లీ: అదానీ-హిండెన్‌బర్గ్ వివాదం వేడెక్కుతోంది. హిండెన్‌బర్గ్ ఆరోపణల నేపథ్యంలో సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ అండియా (SEBI) చీఫ్ మాధబి పూరి బచ్ను తొలగించాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 22న దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది.
సెబీ ఛైర్పర్సన్ మధాబి పూరీ బుచ్ ఆమె భర్త ధవల్ బుచ్‌లపై ఇటివల హిండెన్‌బర్గ్(hindenburg) నివేదిక తీవ్ర ఆరోపణలు చేసింది. దీంతో కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ ఎంపీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా ఈ అంశంపై రిపోర్టుకు మద్దతుగా ఎన్డీఏ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. ఈ క్రమంలోనే తాజాగా బీజేపీ ఎంపీ కంగనా రనౌత్(kangana ranaut) రాహుల్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
అమెరికన్ షార్ట్ సెల్లర్ సంస్థ హిండెన్‌బర్గ్(hindenburg report) మరో పరిశోధనా నివేదిక ఇచ్చిన నేపథ్యంలో ఇది ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఇటివల నేవిదికలో సెబీ(SEBI) చీఫ్‌పై అనేక తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించి ప్రతీకారం తీర్చుకునే విధంగా ఆదివారం సెబీ తొలి ప్రకటన విడుదల చేసింది.
అమెరికన్ సార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక(Hindenburg report) వెల్లడించిన సమాచారం ప్రస్తుతం ఇండియాలో హాట్ టాపిక్‌గా మారిపోయింది. అంతేకాదు భారతీయ స్టాక్ మార్కెట్లో కూడా ఈ అంశం కలకలం రేపుతోంది. అదానీకి చెందిన ఆఫ్‌షోర్ కంపెనీల్లో సెబీ చీఫ్ మాధబి బుచ్‌కు(Madhabi Puri Buch) వాటా ఉందని, అందుకే వారిపై చర్యలు తీసుకోలేదని ఆరోపించింది.
సరిగ్గా ఏడాది కిందట.. హిండెన్ బర్గ్(Hinderburg Report) అనే సంస్థ అదానీ గ్రూపుపై ఇచ్చిన నివేదిక ఎంతటి సంచనాలు సృష్టించిందో తెలిసిందే. ఈ నివేదిక దెబ్బకు అదానీ కంపెనీ షేర్లు అమాంతం పడిపోయాయి.
కాంగ్రెస్ అధినేత రాహుల్‌గాంధీ (Rahul Gandhi)పై అనర్హత వేటు వేయడం అప్రజాస్వామికం అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) అన్నారు.
అదానీ-హిండెన్‌బర్గ్ వివాదంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఎట్టకేలకు పెదవి విప్పారు.
జాతీయ మీడియా కథనాల ప్రకారం, స్టాలిన్ మంగళవారం ప్రధాని మోదీ, తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి (RN Ravi)లపై తీవ్రంగా విరుచుకుపడ్డారు.
సంస్థాగత అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమించిన ఫిరోజ్ గాంధీ, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఇంకా చెప్పాలంటే తన మామ జవహర్లాల్ నెహ్రూ నేతృత్వంలోని ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేచి పార్లమెంటులో...