Home » Husnabad
ఇంటి ముందు ఆడుకుంటున్న ఓ గిరిజన బాలికపై ముగ్గురు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో జరిగింది.
విద్యా , వైద్యం , టూరిజం, పరిశ్రమలు, వ్యవసాయం, ఉపాధి కల్పన అన్నింటిపై దృష్టి సరించామని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. జీవో 190 ద్వారా నాలుగు గురుకులాలు ఒకే కాంప్లెక్స్‌గా విద్యను అంతర్జాతీయ స్థాయిలో తీసుకుపోవడానికి ఏర్పాటు చేశామన్నారు. నాలుగవ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు ఇక్కడే చదువుకునేల భవనాల నిర్మాణం జరుగుతుందన్నారు.
నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్న నలుగురు ముఠా సభ్యులను నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. డీఎస్పీ రాజశేఖర్‌రాజు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ నెల 25న మిర్యాలగూడ పట్టణంలోని ఈదులగూడ చౌరస్తా వద్ద తనిఖీల సందర్భంగా ఆరు సంచుల్లో అక్రమంగా తరలించేందుకు సిద్ధంగా ఉన్న సుమారు రూ.5లక్షల విలువైన 260 కిలోల పత్తి విత్తనాలను పోలీసులు గుర్తించారు.
రాష్ట్ర వికాసం బీఆర్‌ఎ్‌సతోనే సాధ్యమని.. బీజేపీ, కాంగ్రె్‌సలను గెలిపిస్తే విధ్వంసమేనని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వినోద్‌కుమార్‌తో కలిసి ఆయన మాట్లాడారు
Telangana: జిల్లాలోని హుస్నాబాద్ నియోజకవర్గంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వ గిరిజన బాలికల కళాశాల వసతి గృహాన్ని మంత్రి సందర్శించారు. విద్యార్థినులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాంపౌండ్ వాల్‌తో పాటు, వాటర్ ఫెసిలిటీ, స్ట్రీట్ లైట్స్ సమస్యలను మంత్రి దృష్టికి విద్యార్థినులు తీసుకెళ్లారు.
తన పక్కనే నిద్రిస్తున్న 52 ఏళ్ల భార్యను విద్యుత్ వైర్ నోట్లో పెట్టి కరెంట్ షాక్‌కు గురయ్యేలా చేసి దారుణంగా హత్య చేసిన 60 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.
సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హుస్నాబాద్ - కరీంనగర్ రోడ్ లో అతి వేగంగా వెళ్తున్న కారు బోల్తా పడింది.
దంపతుల మధ్య నిత్యం ఎన్నో రకాల సమస్యలు తలెత్తుంటాయి. అయితే అవి ఎక్కువగా నాలుగు గోడల వరకే పరిమితం అవుతుంటాయి. అయితే దంపతులు మాత్రం ఏమాత్రం విచక్షణా జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తుంటారు. కొందరైతే..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు గాను హుస్నాబాద్ వేదికగా బీఆర్ఎస్ శంఖారావం పూరించింది. అక్టోబర్-15న ఒక్కరోజే 51 మంది అభ్యర్థులకు బీ-ఫామ్‌లు అందజేయడం, మేనిఫెస్టోను ప్రకటించడం.. హుస్నాబాద్ వేదికగా సీఎం కేసీఆర్ తొలి ఎన్నికల సభను నిర్వహించడం జరిగింది...
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు గాను హుస్నాబాద్ వేదికగా బీఆర్ఎస్ (BRS) శంఖారావం పూరించింది. తెలంగాణ భవన్ (TS Bhavan) వేదికగా 51 మందికి బీ-ఫామ్‌లు, బీఆర్ఎస్ మేనిఫెస్టో ప్రకటన తర్వాత నేరుగా హుస్నాబాద్ సభావేదికగా కేసీఆర్ (CM KCR) కీలక ప్రసంగం చేశారు. .