Home » ICC Rankings
Virat Kohli: న్యూజిలాండ్ సిరీస్‌లో ఓటమి, బ్యాటింగ్ వైఫల్యంతో నిరాశలో కూరుకుపోయాడు టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ. నలువైపుల నుంచి తీవ్ర విమర్శలు వస్తుండటంతో అతడు తదుపరి ఎలా ఆడతాడనేది ఆసక్తికరంగా మారింది. ఈ తరుణంలో కింగ్‌కు మరో షాకింగ్ న్యూ్స్.
మొన్నటి వరకు నెంబర్ వన్ గా కొనసాగుతున్న భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రాను రబాడ మూడో స్థానంలోకి నెట్టేశాడు.
న్యూజిలాండ్ తో జరిగిన తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్ లో ప్రత్యర్థిపై విరుచుకపడ్డ పంత్ 99 పరుగులు సాధించాడు. దీంతో బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో ఒకేసారి మూడు స్థానాలు ఎగబాకి విరాట్ కోహ్లీ రికార్డు బ్రేక్ చేశాడు.
కాన్పూర్ టెస్టులో బంగ్లాదేశ్‌పై 6 వికెట్లు తీసిన తర్వాత జస్ప్రీత్ బుమ్రా ప్రపంచంలోనే కొత్త నంబర్ 1 టెస్ట్ బౌలర్ అయ్యాడు. బుమ్రా ఖాతాలో ఇప్పుడు 870 రేటింగ్ పాయింట్లు ఉండగా, అశ్విన్‌కు దీని కంటే ఒక పాయింట్ తక్కువగా ఉండటం విశేషం.
ఇంగ్లండ్, వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన టెస్ట్ సిరీస్ తర్వాత, ఐసీసీ కొత్త టెస్ట్ ర్యాంకింగ్స్(ICC Test batsmen rankings 2024)ను తాజాగా విడుదల చేసింది. ఈ సిరీస్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్(joe root) చాలా పరుగులు చేశాడు. దీంతో జో రూట్ టెస్ట్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ను అధిగమించి మొదటి స్థానంలో నిలిచాడు.
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో మన యువ ఆటగాళ్లు దూసుకొచ్చారు. జింబాబ్వేతో జరిగిన ఐదు మ్యాచ్‌లో టీ20 సిరీస్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచి.. తమ ర్యాంక్‌లను మెరుగుపరచుకున్నారు.
ప్రస్తుతం జింబాబ్వేతో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో అభిషేక్ శర్మతో పాటు రుతురాజ్ గైక్వాడ్ అదరగొట్టడంతో.. ఐసీసీ టీ20I బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో వారి స్థానాలు..