Home » IPL Live
లీగ్ దశలోనే కాదు.. ఫైనల్లోనూ కోల్‌కతా నైట్‌రైడర్స్ నుంచి అదే అత్యుత్తమ ప్రదర్శన. అటు పేసర్లు.. ఇటు స్పిన్నర్లు బంతితో కదం తొక్కడంతో ఐపీఎల్-17వ సీజన్లో శ్రేయాస్ సేన చాంపియన్‌గా
ఐపీఎల్-2024 టోర్నీ ఆసాంతం ఆధిపత్యం ప్రదర్శించిన కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) ఫైనల్ మ్యాచ్‌లోనూ అదే ధోరణి ప్రదర్శించింది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరిగిన తుది పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) టీమ్‌ను చిత్తుగా ఓడించింది.
చెన్నైలోని చెపాక్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య జరుగుతున్న ఫైనల్ (IPL 2024) మ్యాచ్ చప్పగా సాగుతోంది (SRH VS KKR). పరుగులు చేయడానికి హైదరాబాద్ బ్యాటర్లు ఇబ్బంది పడిన పిచ్‌పై కోల్‌కతా బ్యాటర్లు పరుగుల వరద పారిస్తున్నారు.
టాస్ గెలిచిన హైదరాబాద్ పరుగుల వరద పారిస్తుందనుకుంటే 100 పరుగులు చేయడానికి నానా తంటాలు పడింది. ఈ సీజన్లో హార్డ్ హిట్టింగ్ అంటే ఏంటో రుచి చూపించిన హైదరాబాద్ ఓపెనర్లు అభిషేక్ శర్మ (2), ట్రావిస్ హెడ్ (0) మొదట్లోనే అవుట్ కావడంతో మ్యాచ్‌పై కోల్‌కతా పట్టు బిగించింది.
టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్ టీమ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌కు కోల్‌కతా బౌలర్లు భారీ షాకిచ్చారు. బౌలింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై స్వింగ్ బౌలింగ్‌తో చెలరేగారు. కేకేఆర్ బౌలర్ల ధాటికి హైదరాబాద్ 12.4 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 77 పరుగులు మాత్రమే చేసింది.
చెన్నైలోని చెపాక్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య ఫైనల్ (IPL 2024) మ్యాచ్ జరుగుతోంది
చెన్నైలోని చెపాక్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన హైదరాబాద్ టీమ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఆరంభంలోనే ఓపెనర్లు ఇద్దరూ పెవిలియన్ బాట పట్టారు.
కాసేపట్లో ఐపీఎల్ 2024 ఫైనల్ మ్యాచ్ చెన్నైలోని చిదంబరం స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్,, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య జరగనుంది.
ఐపీఎల్ 2024లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నోసూపర్ జెయింట్స్ బ్యాటర్లు చెలరేగారు. దీంతో పంజాబ్ ముందు లక్నో జట్టు 200 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. లక్నో జట్టులో క్వింటాన్ డికాక్(54) హాఫ్ సెంచరీతో చెలరేగాడు. డికాక్‌కు తోడు నికోలస్ పూరన్(42), కృనాల్ పాండ్యా(43) ధాటిగా బ్యాటింగ్ చేశారు.
MS Dhoni Retirement: టీమిండియా మాజీ క్రికెటర్, మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni).. త్వరలోనే క్రికెట్‌కు(Cricket) పూర్తిగా గుడ్ బై చెప్పనున్నారా? అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. ఐపీఎల్ 2024(IPL 2024) సీజన్ ముగియగానే.. క్రికెట్ నుంచి పూర్తిగా తప్పుకుంటాడని..