Home » JP Nadda
Tirumala Laddu Issue: తిరుమల లడ్డూ వ్యవహారం కేంద్ర ప్రభుత్వం దృష్టికి వెళ్లింది. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వ పెద్దలు చాలా సీరియస్‌గా ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది హిందువులు ఎంతో భక్తిభావంతో స్వీకరించే తిరుమల లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేయడంపై కన్నెర్ర చేస్తున్నారు. అసలేం జరిగిందంటూ...
లోక్ సభ పక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై(Rahul Gandhi) బీజేపీ సభ్యులు చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Mallikarjun Kharge) ప్రధాని మోదీకి రెండు రోజుల క్రితం లేఖ రాసిన విషయం విదితమే.
బ్రిజ్ భూషణ్ సింగ్ గత రెండు రోజులుగా ఫొగట్, పునియాపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. బ్రిజ్ భూషణ్ సింగ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలతో స్టార్ రెజ్లర్లు వినేశ్ ఫొగట్, బజరంగ్ పునియా పెద్ద ఎత్తున ఉద్యమించడంతో..
భారతీయ జనతా పార్టీకి నూతన అధ్యక్షుడి నియామకంపై కసరత్తు దాదాపు పూర్తయింది. కానీ, హరియాణా, జమ్మూకశ్మీరు అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాతే బీజేపీకొత్త నాయకత్వం బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.
మంకీపాక్స్ వ్యాప్తిని హెల్త్ ఎమర్జెన్సీగా డబ్ల్యూహెచ్ఓ ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో.. దేశంలో పరిస్థితులపై కేంద్ర ఆరోగ్యశాఖమంత్రి జేపీ నడ్డా శనివారం సమీక్ష నిర్వహించారు.
బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులతో అధిష్ఠానం ఇవాళ్టి నుంచి రెండు రోజులపాటు సమావేశంకానుంది. ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జులై 28న ఉదయం ఈ సమావేశం ప్రారంభమైంది.
బీజేపీ జాతీయాధ్యక్షుడిగా జేపీ నడ్డా(JP Nadda) పదవీకాలం ముగియడంతో పార్టీ తదుపరి అధ్యక్ష పగ్గాలు ఎవరికి అప్పగిస్తారోనని ఆసక్తికరంగా మారింది. జులై నెలలో తదుపరి అధ్యక్షుడు బాధ్యతలు చేపడతారని సంబంధిత వర్గాలు భావించగా.. తాజాగా ఆగస్టు నెల చివరినాటికి కొత్త అధ్యక్షుడు బాధ్యతలు చేపట్టబోతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.
టీవీ జర్నలిస్టు, పోల్స్టర్ ప్రదీప్ భండారిని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మంగళవారంనాడు నియమించారు. తక్షణం ఆయన నియామకం అమల్లోకి వచ్చింది.
వీధుల్లో ఆహార పదార్థాలు విక్రయించే చిరు వ్యాపారులకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జె.పి.నడ్డా శుభవార్త చెప్పారు. వారు ప్రతి ఏటా ఆహార సురక్ష, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్‌ఎ్‌సఎ్‌సఏఐ)కి చెల్లించాల్సిన నూరు రూపాయల రిజిస్ట్రేషన్ ఫీజును ..
కాంగ్రెస్ పార్టీ 'రాజకీయ పరాన్నజీవి'గా మారిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. ఇతర పార్టీల బలంపై ఆధారపడటం, ఇతర పార్టీల సహకారంతో, 'కూటమి' ఓట్లతో ఉనికి కాపాడుకుంటోందని విమర్శించారు. ఒడిశాలోని పూరీలో జరిగిన బీజేపీ స్టేట్ ఎగ్జిక్యూటివివ్ కమిటీ సమావేశంలో నడ్డా ఈ వ్యాఖ్యలు చేశారు.