Home » kadambari Jethwani
ఏపీలో సంచలనంగా మారిన ముంబై నటి కాదంబరి జత్వానీని వేధించిన కేసులో వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్‌ను విజయవాడ పోలీసులు అరెస్టు చేశారు. ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.
ముంబై నటి కాదంబరి జెత్వానీ వైసీపీ ప్రభుత్వ హయాంలో వేధింపులకు గురైన విషయం తెలిసిందే. ముంబై నుంచి ప్రత్యేక ఫ్లైట్‌లో తీసుకొచ్చి.. ఒక గెస్ట్ హౌస్‌లో ఉంచి మరీ వేధించారు. ముంబై నటి కాదంబరి జెత్వానీ వేధింపుల వ్యవహారంలో పలువురు సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ల ప్రమేయం ఉన్న విషయం తెలిసిందే. ఈ కేసులో నిందిత ఐపీఎస్ అధికారులు బెయిల్ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో గురువారం విచారణ జరిగింది.
Andhrapradesh: ముంబై నటి కాదంబరి జెత్వానీ వ్యవహారంలో ప్రధాన నిందితుడు కుక్కల విద్యాసాగర్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంలో విద్యాసాగర్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ అరవింద్ కుమార్ల ధర్మాసనం విచారణ జరిపింది.
Andhrapradesh: ముంబై నటి కాదంబరి జెత్వానీ కేసులో సీఐడీ విచారణ ప్రారంభమైంది. జెత్వానీ, ఆమె తల్లిదండ్రులు ఈరోజు విచారణకు హాజరయ్యారు. మరోవైపు ఈకేసును సీఐడీ అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.
Andhrapradesh: సినీనటి కాదంబరి జెత్వానీ కేసులో వైసీపీ నేతకు హైకోర్టు షాక్ ఇచ్చింది. నటి జెత్వానీ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నమోదైన కేసులో విజయవాడ కోర్టు ఇచ్చిన రిమాండ్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేయగా.. ఈరోజు విచారణకు వచ్చింది. అయితే
Kadambari Jetwani: జగన్ హయాంలో అరాచకాలు సృష్టించిన వైసీపీ గూండాలకు, వారికి సహకరించిన ‘వైపీఎస్’ అధికారులకు ఉచ్చు బిగుస్తోంది. వైసీపీ నేతల తప్పులకు సంబంధించి పక్కా ఆధారాలు సేకరించి చర్యలు తీసుకునే దిశగా సీఎం చంద్రబాబు పోలీసులను నడిపిస్తున్నారు. ఫలితంగా ..
Andhrapradesh: ఈ కేసులో సీనియర్ పోలీసు అధికారులు నిందితులుగా ఉండటం, ముంబై లింక్‌ల నేపథ్యంలో సీఐడీకు ఇవ్వడం మంచిదని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.
ముంబై హీరోయిన్ కాదంబరి జత్వానీ కేసులో వైసీపీ పెద్దల వేధింపుల వ్యవహారం ఏపీ హై కోర్టుకు చేరింది. ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్న ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులను ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు, కాంతి రాణా టాటా, విశాల్ గన్నీలపై సస్పెన్షన్ వేటు వేసింది.
ముంబై నటి కాదంబరి జెత్వానీ కేసులో నిందితుడిగా ఉన్న ఐపీఎస్ అధికారి విశాల్ గున్నీ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా హైకోర్టు ఇవాళ విచారణ జరిపింది. అక్టోబర్ 1వ తేదీ వరకు గున్నీపై ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ముంబయి నటి కాదంబరీ జత్వానీ(kadambari jatwani) కేసులో శుక్రవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుతో ప్రమేయం ఉందని ఆరోపణలు ఎదుర్కొంటున్న కుక్కల విద్యాసాగర్‌ను డెహ్రాడూన్‌లో ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.