Home » Kiren Rijiju
కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు కాంగ్రెస్‌పై మండిపడ్డారు. ముస్లింలను ఏమారుస్తూ హిందువుల్లో చీలికలు తెచ్చే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై కేంద్రమంత్రి కిరణ్ రిజిజు ఆగ్రహం వ్యక్తం చేశారు. మిస్ ఇండియా పోటీల్లో దళితులు, గిరిజనులు, ఓబీసీ వర్గాలకు చెందిన వారు ఒక్కరూ కూడా లేరంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలపై కిరణ్ రిజిజు కౌంటర్ ఇచ్చారు.
ఇండియా కూటమి పక్షాల నిరసన మధ్య కేంద్రప్రభుత్వం వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును లోక్‌సభలో మైనార్టీ వ్యవహరాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రవేశపెట్టారు. తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు ముస్లిం సమాజం మెచ్చుకునేదిగా ఉందన్నారు.
దేశంలో 18వ లోక్‌సభ తొలి సెషన్(First Lok Sabha session) జూన్ 24 నుంచి ప్రారంభం కానుంది. దీంతోపాటు 264వ రాజ్యసభ సమావేశాలు జూన్ 27 నుంచి మొదలు కానున్నాయి. ఈ సందర్భంగా కొత్తగా ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారం, లోక్‌సభ స్పీకర్ ఎన్నిక, రాష్ట్రపతి ప్రసంగం సహా తదితర అంశాలపై చర్చించనున్నారు.
‘చంద్రయాన్-3’ (Chandrayaan-3) విజయవంతం అవ్వడంతో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (Indian Space Research Organisation - ISRO) మరింత దూకుడు పెంచింది. ఒక్కొక్కటిగా ఇతర ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను చేపడుతోంది. ఇప్పటికే సూర్యునిపై అధ్యయనం చేసేందుకు ఆదిత్య-ఎల్1 (Aditya L1) ప్రాజెక్ట్‌ని చేపట్టిన ఇస్రో.. అంతరిక్షంలో మనుషులను పంపించేందుకు గాను గగన్‌యాన్ మిషన్కి (Gaganyaan) సిద్ధమవుతోంది.
ముందస్తు వర్ష సూచనల కోసం గూగుల్‌తో ఐఎండీ ఒప్పందం చేసుకుంది. రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ( YCP MP Vijayasai Reddy ) అడిగిన ఓ ప్రశ్నకు కేంద్ర మంత్రి కిరెన్ రిజుజు ( Kiren Rijiju ) జవాబిచ్చారు. దేశంలో నిర్ధిష్ట ప్రాంతంలో వర్షం పడే అవకాశాన్ని ముందుగానే తెలుసుకునేందుకు వీలుగా గూగుల్ ఆసియా సంస్థతో భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఒప్పందం చేసుకున్నట్లు భూ శాస్త్ర శాఖ మంత్రి కిరెన్ రిజుజు తెలిపారు.
ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్‌ని ఎన్నికల సంఘం విడుదల చేసినప్పటి నుంచి.. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల సమరానికి సిద్ధమవుతున్నాయి. ఈసారి ఎలాగైనా గెలుపొందాలన్న లక్ష్యంతో.. కీలక పనులన్నీ చకచకా...
చైనా ఆక్రమణల పై కాంగ్రెస్ ఎంపీలు పదేపదే విమర్శలు చేస్తుండటంపై కిరణ్ రిజిజు ఘాటుగా స్పందించారు. అరుణాచల్ ప్రదేశ్‌లో చైనా ఆక్రమిత ప్రాంతాలు నిజానికి మాజీ ప్రధాని నెహ్రూ అప్పగించనవేనని అన్నారు. అసలు సత్యం ఎరుకపరచేందుకు పార్లమెంటు సమావేశాలు పూర్తికాగానే కాంగ్రెస్ ఎంపీలను అరుణాచల్ తీసుకువెళ్తానని ప్రతిపాదించారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుక్రవారం ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. నూతన పార్లమెంటు భవనం వీడియోను
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గంలో మార్పులపై ఎర్త్ సైన్సెస్ శాఖ మంత్రి కిరణ్ రిజిజు