Home » Minister Nara Lokesh
Andhrapradesh: కేదార్నాథ్ యాత్రలో చిక్కుకుపోయిన తెలుగు యాత్రికులు సురక్షితంగా ఉన్నారు. కొంత మంది యాత్రికులు గుప్త కాశీకి చేరుకున్నారు. మరికాసేపట్లో గుప్తకాశీకి మరో ముగ్గురు యాత్రికులు చేరుకోనున్నారు.
Andhrapradesh: మల్లవల్లి పారిశ్రామిక పార్కులో అశోక్ లేలాండ్ పునఃప్రారంభం కానుంది. అశోక్ లేలాండ్‌ను మంత్రి నారా లోకేష్ సెప్టెంబర్ 17 వ తేదిన ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో అశోక్ లేలాండ్ ప్రతినిధులతో గన్నవరం ఎంఎల్ఏ యార్లగడ్డ వెంకట రావు పలుమార్లు చర్చలు జరిపారు. 75 ఎకరాల్లో 130 కోట్లు రూపాయలతో బాడీ బిల్డింగ్ యూనిట్ ఏర్పాటుకానుంది.
ప్రైవేటు స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తయారు చేయాలని మంత్రి నారా లోకేష్ సూచించారు. అన్ని స్కూళ్లలో ఇంటర్ నెట్ తప్పని సరిగా ఏర్పాటు చేయాలని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సహా అందరం మోడల్ పీటీఎం సమావేశాలకు హాజరవుతామని మంత్రి లోకేష్ వెల్లడించారు.
Andhrapradesh: ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా గిరిజన బిడ్డలకు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. అపురూపం ఆదివాసి సంస్కృతి అని కొనియాడారు. సంప్రదాయాలు, కట్టుబాట్లతో జీవనం.. విలక్షణమైన ఆహార్యం.. గొప్ప ఐక్యత, అడవితల్లి ఒడిలోనిత్యం ఒదిగి సాగే పయనం.. ఇలా ప్రత్యేక జీవనశైలి ఆదివాసీల సొంతమన్నారు.
Andhrapradesh: మంత్రి నారా లోకేష్ చేపట్టిన ప్రజాదర్భార్‌కు అర్జీదారులు వెల్లువెత్తున్నారు. ప్రజాదర్బార్‌కు వచ్చి పలువురు ఇస్తున్న అర్జాలను స్వీకరిస్తున్న మంత్రి వారి సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామంటూ హామి ఇస్తున్నారు. ఈరోజు (శుక్రవారం) ప్రజాదర్బార్‌లో మంత్రి నారా లోకేష్‌ను అనంతపురం ఏఎస్పీగా పనిచేస్తున్న తియోపిల్లాస్ బంధువులు కలిశారు.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన తర్వాత వైసీపీ (YSR Congress) నుంచి ఒక్కొక్కటిగా వికెట్లు రాలిపోతున్నాయ్..! కీలక నేతలంతా వైసీపీకి గుడ్ బై చెప్పేసి ఇతర పార్టీల్లో చేరిపోతుండటంతో వైసీపీ విలవిలలాడుతున్న పరిస్థితి.!
అమెరికాలో ఐటీ కంపెనీలు నడుపుతున్న తెలుగువారి ద్వారా రాష్ట్రంలో 40,000 ఐటీ ఉద్యోగాలు సృష్టించడానికి నడుం బిగించాలంటూ టీడీపీలోని ఎన్నారై ఎమ్మెల్యేలకు ఐటీ మంత్రి లోకేశ్ టార్గెట్ పెట్టారు. కృష్ణా జిల్లా గుడివాడ టీడీపీ ఎమ్మెల్యే వెనిగళ్ల రాముతో గురువారం ఉదయం ఆయన ఇక్కడ అసెంబ్లీ లాబీల్లో మాట్లాడారు. ‘అమెరికాలో ఆంధ్రప్రదేశ్‌కు
ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులపై ఐటీ శాఖా మంత్రి నారా లోకేష్ ట్విట్టర్(X)లో ఆసక్తికర ట్వీట్ చేశారు. కర్నాటక ప్రభుత్వం తెచ్చిన స్థానికులకు ఉద్యోగాలు అనే చట్టంపై జరుగుతున్న వివాదాన్ని ఉద్దేశించి . నారా లోకేష్ (Nara Lokesh) ట్వీట్ చేశారు.
విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌తో (Nara Lokesh) ఈరోజు(ఆదివారం) మాంఛో ఫెర్రర్ భేటీ అయ్యారు. మంగళగిరి చేనేత శాలువాతో ఫెర్రర్‌ని మంత్రి లోకేష్ సత్కరించారు.
ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడిపోయినా వైసీపీ పద్ధతి మారలేదు. విషప్రచారం చేయడం మానుకోలేదు. కొత్త ప్రభుత్వంపైన, విశాఖపట్నంలో ఐటీ రంగంపైన విషం చిమ్ముతోంది.