Home » National
ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ ఆయనపై రాజ్యసభలో విపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించాయి. చైర్మన్‌పై ఇంతటి తీవ్ర చర్యకు ఎంపీలు దిగడం దేశ చరిత్రలో ఇదే ప్రథమమని చెబుతున్నారు. ఇండియా కూటమిలోని కాంగ్రెస్, ఆర్జేడీ, టీఎంసీ, డీఎంకే, సీపీఐ, సీపీఎం, జేఎంఎం, ఆప్ తదితర
మహిళలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కనీసం పదో తరగతి ఉత్తీర్ణులై 18 నుంచి 70 ఏళ్ల వయసు గల మహిళలను ప్రభుత్వరంగ జీవిత బీమా సంస్థ అయిన ఎల్ఐసీ ఏజెంట్లుగా నియమించనుంది.
పశ్చిమ బెంగాల్, బిహార్, ఒడిశా రాష్ట్రాలపై తమకు హక్కులు ఉన్నాయంటూ బంగ్లాదేశ్ రాజకీయ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
పార్లమెంట్ సమావేశాల్లో అదానీ అంశంపై చర్చించాలని విపక్షాలు పట్టుబడుతున్న నేపథ్యంలో అధికార బీజేపీకి ‘జార్జ్ సోరోస్’ అస్త్రం దొరికింది.
కల్లోలిత సిరియా సుస్థిర ప్రభుత్వ ఏర్పాటు దిశగా ముందుకు సాగుతోంది. తిరుగుబాటు దళాలకు నేతృత్వం వహిస్తున్న హయాత్ తహ్రీర్ అల్ షమ్(హెచ్‌టీఎస్) ఈ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది.
ఆత్మహత్యకు ముందు స్నానం చేయాలి.. వందసార్లు శివనామస్మరణ చేయాలి. సూసైడ్ నోట్‌ను హైకోర్టు, సుప్రీంకోర్టు, ఆఫీసు, కుటుంబ సభ్యులకు మెయిల్ చేయాలి.
ఢిల్లీ(ఎన్సీఆర్)లో నిర్మితమవుతున్న నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం (ఎన్ఐఏ)లో సోమవారం తొలిసారిగా విమాన ల్యాండింగ్ పరీక్షలను విజయవంతంగా పూర్తి చేశారు.
అఖిల భారత సర్వీసుల్లో 1,056 ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించిన సివిల్ సర్వీస్ మెయిన్స్ ఫలితాలను యూపీఎస్సీ సోమవారం విడుదల చేసింది.
పొరుగు దేశాలకు అమెరికా ఇస్తున్న రాయితీలపై కాబోయే ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనదైన శైలిలో స్పందించారు.
సాయుధ గ్యాంగుల హింసతో అట్టుడుకుతున్న హైతీలో ఒక బలమైన గ్యాంగ్ నాయకుడు గత వారాంతంలో 184 మంది వృద్ధులను ఊచకోత కోయించాడని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల విభాగం అధ్యక్షుడు వోకర్ టర్క్ చెప్పారు.