Home » NRI
208వ సాహిత్య సదస్సు నవంబర్ 24 (ఆదివారం) టెక్సాస్‌లోని లూయిస్ విల్ నగరంలో జరగనుంది. ఈ నెల తెలుగు భాషా సాహిత్యాలు- సమకాలీన సందిగ్ధ సమస్యలు అంశంపై సాహిత్య సదస్సు నిర్వహించనున్నట్లు కార్యక్రమ సమన్వయకర్త ..
చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు మూర్తి మృతికి టిడిపి ఎన్నారై విభాగం కన్వీనర్ కోమటి జయరాం సంతాపం తెలిపారు. ఆయన మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని సంతాప ప్రకటనలో పేర్కొన్నారు. రామ్మూర్తి నాయుడు కుమారుడు..
ఖతర్‌లోని తెలుగు ప్రవాసీయులు ఖతర్ కాకతీయ కుటుంబ సమ్మేళనం అధ్వర్యంలో పూజా కార్యక్రమం నిర్వహించారు. తెల్లవారుజాము పూజలతో ప్రారంభమైన కార్యక్రమం సాయంత్రం వరకు ఉల్లాసభరితంగా, అధ్యాత్మికంగా సాగింది.
తానా న్యూ ఇంగ్లండ్ విభాగం సాంస్కృతి కార్యక్రమాల్లో భాగంగా అమెరికాలో అతిచిన్న రాష్ట్రమైన ‘రోడ్ ఐలాండ్’లో దీపావళి వేడుకలు జరిగాయి. ఉత్సాహభరితంగా, సంతోషకరంగా ఎన్నారైలు ఈ ఫెస్టివల్‌ను సెలబ్రేట్ చేసుకున్నారు.
ఉద్యోగాలు కల్పిస్తామని ఆశ చూపి, తప్పుడు మార్గాల్లో వీసాలు ఇప్పించామని ముగ్గురు భారత సంతతి వ్యక్తులు నేరాన్ని అంగీకరించారు.
. టెక్సాస్ నగరంలోని ఫార్మర్స్విల్లే నగరంలో జరిగే ఈ కార్యక్రమానికి డల్లాస్ ప్రాంతంలోని వారు హాజరుకావాలని కమ్మ సేవా సమితి ప్రతినిధులు తెలిపారు. అమెరికాలోని డల్లాస్ ప్రాంతంలో ఎంతోమంది తెలుగు రాష్ట్రాలకు చెందిన..
డెట్రాయిట్ తెలుగు అసోసియేషన్ (DTA) ఆధ్వర్యంలో నవంబర్ 2న కాంటన్ హిందూ టెంపుల్ దీపావళి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. 700 మందికిపైగా ఈ వేడుకకు తరలివచ్చారు. అతిథులు, ఆహ్వానితులు పాల్గొన్నారు.
మంత్రి లోకేశ్‌కు శాన్ ఫ్రాన్సిస్కో విమానాశ్రయంలో టీడీపీ ఎన్నారై విభాగం ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ అభిమానులు, తెలుగు ప్రముఖులు ఘన స్వాగతం పలికారు. టీడీపీ జాతీయ అధ్యక్షులు సీఎం చంద్రబాబు నాయుడు ముందుచూపు కారణంగానే ప్రపంచ ఐటీ రంగంలో..
అమెరికాలోని ప్రవాస భారతీయులు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని వారు కోరారు. పెట్టుబడుదారులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంచి అవకాశాలు ఉన్నాయని, ప్రస్తుత ప్రభుత్వం వ్యాపార వేత్తలకు అవసరమైన ప్రోత్సాహాన్ని..
తొలుత సాహితీ ప్రియులందరినీ భాగస్వాములను చేస్తూ గత 78 మాసాలుగా నిరాటంకంగా నిర్వహిస్తున్న ధారావాహిక 'మనతెలుగుసిరిసంపదలు' శీర్షికగా చమత్కార గర్భిత పొడుపు పద్యాలు ప్రహేళికలు ప్రశ్నలుగా సంధించి సాహితీ ప్రియులనుంచి..