Home » Prakash Javadekar
ధరణి పోర్టల్‌తో సీఎం కేసీఆర్ ( CM KCR ) భూమి దొంగలా మారాడని రైతులు తిడుతున్నారని బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇన్చార్జి ప్రకాష్ జవదేకర్ ( Prakash Javadekar ) అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఎంఐఎం ఒత్తిడితో పని చేస్తోంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడితో పోలీసులు పని చేస్తున్నారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో పోలీసుల స్థితి బాగుండేది. కానీ ఇప్పుడు పోలీసు వ్యవస్థను రాజకీయం చేసేశారు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ అత్యధిక మెజార్టీతో గెలుస్తుందని బీజేపీ జాతీయ నేత ప్రకాష్ జవదేకర్ ( Prakash Javadekar ) అన్నారు.
రాష్ట్ర ముఖ్యనేతలెవరూ దరఖాస్తు చేసుకోకపోవటంపై ఆయన సహనం వ్యక్తం చేశారు. ఎంత పెద్ద నాయకుడైనా టికెట్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సిందేనని ఆదేశించారు.
అన్ని ధర్మాలను సంరక్షించాలి.. అవమానించకూడదు. ఉదయనిధి స్టాలిన్ వెంటనే క్షమాపణ చెప్పాలి. ఉదయనిధి కామెంట్స్‌పై రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఎందుకు నిశబ్దంగా ఉన్నారు. కేంద్రానికి వ్యతిరేకంగా ఇండియా పేరిట వారంతా కూటమి ఏర్పాటు చేసుకున్నారు. ఆ కూటమిలో
కర్ణాటక ఎన్నికల ఫలితాల (Karnataka Election Results) తర్వాత తెలంగాణ బీజేపీలో (TS BJP) ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. బండి సంజయ్‌ను (Bandi Sanjay) అధ్యక్షుడిగా తొలగించడం, కిషన్ రెడ్డిని (Kishan Reddy) ఆ సీటులో కూర్చోబెట్టడం, పార్టీలో వర్గ విబేధాలు, రహస్య సమావేశాలు, అసంతృప్తులు ఎక్కువవ్వడం, కార్యకర్తల్లో అయోమయం.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి...
అవును.. తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay Kumar) చాలా రోజుల తర్వాత సభలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్‌ను తొలగించి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని (Kishan Reddy) నియమించిన సంగతి తెలిసిందే. నాటి నుంచి మీడియా ముందుకు పెద్దగా రాలేదు. ప్రధాని మోదీ వరంగల్ సభలో (Modi Warangal Sabha) బండి మాట్లాడినా మునుపటిలా జోష్‌గా మాట్లాడలేదు..
తెలంగాణ సహా నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల ఇన్‌చార్జ్‌లను బీజేపీ శుక్రవారం ప్రకటించింది. తెలంగాణ ఎన్నికల ఇన్చార్జిగా ప్రకాష్ జవదేకర్‌ను బీజేపీ అధిష్ఠానం నియమించింది.
తెలంగాణకు నిధుల కేటాయింపులో ఎలాంటి వివక్షత లేదని కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ ప్రకాశ్ జవదేకర్ స్పష్టం చేశారు. ప్రధాని మోడీ అందరివాడని.. ప్రధానిపై కాంగ్రెస్ ఆరోపణలు అర్ధరహితమన్నారు.
ఆదివారం వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయం (Vemulawada Rajarajeswara Swamy Temple)లోకి కేంద్ర మాజీమంత్రి ప్రకాశ్ జావదేకర్ (Former Union Minister Prakash Javadekar) బూట్లు వేసుకుని వచ్చారని ప్రచారం జరిగింది.