Home » Satwiksairaj Rankireddy
పారిస్ ఒలింపిక్స్‌లో భారత బ్యాడ్మింటన్ ఆటగాళ్లు అదరగొడుతున్నారు. పురుషుల డబుల్స్ విభాగంగా అమలాపురానికి చెందిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, మహారాష్ట్రకు చెందిన చిరాగ్ శెట్టి జోడి క్వార్టర్ ఫైనల్స్‌లో విజయం సాధించి.. సెమీస్‌కు దూసుకెళ్లింది.
పారిస్ ఒలింపిక్స్ 2024 అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. భారత్ నుంచి 117 మంది క్రీడాకారులు ఈ విశ్వ క్రీడల్లో పాల్గొంటున్నారు. ఒక్కో టీమ్ ఈవెంట్లో భారత్ తరపున ఒక జట్టు.. వ్యక్తిగత విభాగాల్లోనూ ఒక్కో కేటగిరీలో భారత్ నుంచి ఒకరు ప్రాతినిధ్యం వహిస్తారు.
ఫ్రెంచ్ ఓపెన్ బ్యాడ్మింటన్ సూపర్ 750 టోర్నీ పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో భారత జోడీ సాత్విక్‌సాయిరాజ్ రాంకి రెడ్డి-చిరాగ్ శెట్టి ఫైనల్స్ దూసుకెళ్లి అదరగొట్టారు. మరోవైపు లక్ష్య సేన్ మాత్రం నిరాశ పరిచారు.
ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో నాలుగు నెలల తర్వాత పునరాగమనం చేసిన పీవీ సింధుకి మళ్లీ పరాభవం ఎదురైంది. ఇదే టోర్నమెంట్లో లక్ష్య సేన్ పురుషుల సింగిల్స్‌లో, సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి పురుషుల డబుల్స్ టైటిల్ కోసం తమ జోరును కొనసాగించారు.
బ్యాడ్మింటన్ మెన్స్ డబుల్స్‌లో భారత్ జోడి సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి-చిరాగ్ శెట్టిల(Satwiksairaj Rankireddy and Chirag Shetty) జోరు కొనసాగుతుంది. వరుసగా రెండు నెలల్లో రెండు బీడబ్య్లూఎఫ్ సూపర్ 500 (BWF Super 500) టైటిళ్లను గెలుచుకున్నారు. తాజాగా ఈ జంట కొరియా ఓపెన్ టైటిల్‌ను(Korea Open 2023) తమ ఖాతాలో వేసుకుంది.
కొరియా ఓపెన్‌లో తెలుగు ఆటగాడు సాత్విక్ సాయిరాజ్ రాంకిరెడ్డి గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డును బద్దలుకొట్టాడు. థాయ్‌లాండ్‌కు చెందిన సుపాక్ జోమ్కోహ్- కిట్టినుపాంగ్ కేడ్రెన్‌ల జోడీతో జరిగిన ప్రారంభ మ్యాచ్ పురుషుల విభాగంలో ఫాస్టెస్ట్ హిట్ కొట్టిన ఆటగాడిగా సాత్విక్ గిన్నిస్ రికార్డును సృష్టించాడు.
దుబాయ్‌లో జరుగుతున్న బ్యాడ్మింటన్ ఏషియా చాంపియన్‌షిప్స్(Badminton Asia