Home » Seethakka
ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపాలన సాగుతోందని మంత్రులు కొండా సురేఖ, సీతక్క కొనియాడారు.
మహిళా స్వయం సహాయక సంఘాలను మరింత బలోపేతం చేసేందుకుగాను రాష్ట్రంలోని 22 జిల్లాల్లో ‘ఇందిరా మహిళా శక్తి భవనాల’ను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
రాష్ట్రంలోని పలు మినీ అంగన్వాడీ కేంద్రాలను పది నెలల క్రితం ప్రధాన అంగన్వాడీలుగా చేిసినా సిబ్బందికి పాత వేతనమే ఇస్తున్నారు. జనాభా, లబ్ధిదారులు తదితర 13 అంశాలను ప్రామాణికంగా తీసుకుని జనవరిలో ప్రభు త్వం వీటిని అప్‌గ్రేడ్ చేసింది.
కలుషితాహారం తినడంతో అస్వస్థతకు గురై నిమ్స్‌లో చికిత్స పొందుతున్న కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి గిరిజన గరుకుల విద్యార్థినులు మహాలక్ష్మి, జ్యోతి, శైలజను మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ మంగళవారం పరామర్శించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి.. ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
మాజీ సర్పంచులు ఆందోళన చెందొద్దని రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ బిల్లులను విడుదల చేస్తుందని, బీఆర్ఎస్ రాజకీయ కుట్రలో వారు బలి కావొద్దని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్థిశాఖ మంత్రి సీతక్క పేర్కొన్నారు.
తెలంగాణ విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో పోటీపడే విధంగా విద్యావ్యవస్థను బలోపేతం చేస్తామని మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు. సంక్షేమ గురుకులాలు, వసతి గృహాల విద్యార్థులకు కాస్మెటిక్ చార్జీలను ప్రభుత్వం పెంచిందని తెలిపారు.
ఉపాధి హామీ పనులకు మార్చి లోపు రూ.1372 కోట్లు నిధులు మంజూరు చేస్తామని మంత్రి ధనసరి అనసూయ(సీతక్క) అన్నారు. ఉపాధి హామీ పథకం కింద వచ్చే ఐదు నెలల్లో చేయాల్సిన పనులపై డీఆర్డీవోలతో శనివారం
రాష్ట్ర రైతుల ఆదాయం పెంచేలా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా పనులు చేపట్టాలని నిర్ణయించినట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి అనుసూయ సీతక్క తెలిపారు.
మూసీ నిర్వాసితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, స్వచ్ఛమైన గాలి, నీరు కల్పించడంతో పాటు ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తామని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు.
మూసీ పునరావాస మహిళా సంఘాలకు మంత్రి సీతక్క రూ.3.44కోట్ల విలువైన నగదు చెక్కులు పంపిణీ చేశారు. 17 స్వయం సహాయక మహిళా సంఘాలకు చెందిన 172మంది మహిళలకు ఈ నగదును మంత్రి సీతక్క అందజేశారు.