Home » Smartphone lauching
మీ స్మార్ట్‌ఫోన్ స్లోగా మారిపోయిందా. ఇక్కడ ఇచ్చిన కొన్ని సెట్టింగ్‌లను మార్చుకుంటే మీ ఫోన్ నిమిషాల్లోనే ఫాస్ట్‌గా మారిపోతుంది. అయితే అందుకోసం ఏం చేయాలి, ఎలాంటి సెట్టింగ్స్ మార్చుకోవాలనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
స్మార్ట్ ఫోన్ వినియోగం విద్యార్థులపై దుష్ప్రభావం చూపిస్తోందని గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్(జెమ్) నివేదిక వెల్లడించింది. అంతర్జాతీయ స్థాయిలో అధ్యయనం చేసిన జెమ్..
మీరు మంచి ఫోల్డబుల్ ఫోన్ కోసం చూస్తున్నారా. అయితే మీకు గుడ్ న్యూస్. ఎందుకంటే Motorola Razr 50 Ultra నేడు (జూలై 4న) మార్కెట్లోకి వచ్చింది. ఈ వెర్షన్లో పెద్ద డిస్ప్లే, మెరుగైన డిజైన్, IP రేటింగ్, కొత్త హార్డ్‌వేర్ సహా మరెన్నో ఫీచర్లు ఉన్నాయి.
రాబోయే వారంలో పలు కంపెనీల కొత్త ఫోన్లు మార్కెట్లో సందడి చేయబోతున్నాయి. జూన్ 17 నుంచి జూన్ 23 మధ్య తేదీల్లో పలు కంపెనీలు వరుసగా ఫోన్లను విడుదల చేయబోతున్నాయి. మోటరోలా, వన్‌ప్లస్, రియల్మీ వంటి ప్రముఖ బ్రాండ్ల నుంచి కొత్త మోడల్ ఫోన్లు లాంచ్ కాబోతున్నాయి.
స్మార్ట్ఫోన్ల(Smartphones) తయారీ సంస్థ పోకో(Poco) గత వారం వినియోగదారుల కోసం కొత్త మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ Poco F6 5G మోడల్ని లాంచ్ చేసింది. నేటి (మే 29) నుంచి ఈ ఫోన్ల సేల్స్ మొదలయ్యాయి. ఈ సందర్భంగా ఈ ఫోన్ ఫీచర్లు, ధర వివరాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చుద్దాం.
స్మార్ట్ ఫోన్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్. జూన్ నెలలో రకరకాల ఫీచర్లతో వివిధ కంపెనీల స్మార్ట్ఫోన్లు విడుదల కానున్నాయి. మీరు ఫోన్ కొనాలనే ప్లాన్‌లో ఉంటే.. వన్‌ప్లస్, వివో, హానర్, షియోమీ వంటి అనేక కంపెనీల కొత్త మోడళ్ల ఫోన్లు మార్కెట్లో అందుబాటులోకి రానున్నాయి. జూన్‌లో రానున్న ఫోన్ల వివరాలు పరిశీలిద్దాం..
మోటరోలా నుంచి అదిరిపోయే స్మార్ట్‌ఫోన్(smartphone) ఎడ్జ్ 50 ఫ్యూజన్ మోడల్‌ను మే 16న భారత మార్కెట్లో విడుదల చేశారు. కంపెనీ దీనిని స్టైలిష్ లుక్, అనేక శక్తివంతమైన ఫీచర్లతో పరిచయం చేసింది. ఈ సందర్భంగా ఈ స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు, ధర విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
తైవాన్‌కు చెందిన స్మార్ట్ఫోన్ల(smartphone) తయారీ సంస్థ హెచ్‌టీసీ(HTC) త్వరలోనే దేశంలో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనుంది. ఈ కంపెనీ గత కొన్ని సంవత్సరాలుగా దేశంలో తన కార్యకలాపాలను ఉపసంహరించుకుంది. కానీ తాజాగా బుధవారం సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసి కొత్త స్మార్ట్‌ఫోన్ ఫోటో టీజర్‌ను రిలీజ్ చేసింది.
గూగుల్ నుంచి మరో ఫ్లాగ్షిప్ ఫోన్ భారత్‌లో లాంఛ్ అయింది. టెక్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన గూగుల్ పిక్సెల్ 8ఎ ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. మే 14వ తేదీన పిక్సెల్ ఆఫ్ ది ఇయర్ (I/O) ఈవెంట్లో ఈ కొత్త పిక్సెల్ 8ఎ ఫోన్‌ను గూగుల్ ఆవిష్కరించనుందని అందరూ అనుకున్నారు.
మీరు మంచి స్టోరేజ్ కల్గిన బ్యాటరీ ఫోన్(Smartphone) బడ్జెట్ ధరల్లో చూస్తున్నారా. అయితే మీకు గుడ్ న్యూస్. ఎందుకంటే వైర్లెస్ ఛార్జింగ్ కల్గిన 256 జీబీ స్టోరేజ్ స్మార్ట్‌ఫోన్ చౌకగా లభిస్తుంది. అదే Infinix Note 40 Pro 5G స్మార్ట్‌ఫోన్. అయితే ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్ల గురించి ఇప్పుడు చుద్దాం.