Home » Srisailam
ఏపీలోని నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో కార్తీక మాసోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఆదివారం సెలవు రోజు కావడంతో రెండు తెలుగు రాష్ట్రాలు, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.
శ్రీశైలంలో కార్తీమాసం ఏర్పాట్లను ఇన్చార్జి ఈవో ఇ. చంద్రశేఖరరెడ్డి గురువారం అధికారులతో కలిసి పరిశీలించారు.
శ్రీశైల మహాక్షేత్రంలో కార్తీక మాసోత్సవాలు వైభవంగా కొనసాగు తున్నాయి.
పోతిరెడ్డిపాడు ద్వారా జరుపుతున్న నీటి తరలింపును తక్షణం నిలిపివేయాలని, శ్రీశైలం కుడి, ఎడమ వైపుల నిర్వహిస్తున్న జలవిద్యుత్ ఉత్పత్తిని ఆపివేయాలని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలను కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) ఆదేశించింది.
నిత్యం ఉరుకుల పరుగులు బిజీగా బిజీగా సాగే జీవన గమనంలో ఒక చక్కటి ఆహ్లాదకరమైన ప్రశాంత వాతావరణంలో సాగేందుకు తెలంగాణ టూరిజం లాంచ్‌ను ఏర్పాటు చేసింది. మరీ సాగర్ టూ శ్రీశైలం వెళ్లేటటువంటి క్రూయిజ్ లాంచ్‌లో ఏలాంటి మధురానుభూతులు, ప్రకృతి అందాలు ఉంటాయో ఏబీఎన్‌లో చూడండి.
వారంతా స్నేహితులు.. ఆదివారం కావడంతో సరదాగా గడిపేందుకు కారు అద్దెకు తీసుకుని శ్రీశైలం డ్యామ్ సందర్శనకు బయలుదేరారు. అయితే కారు నడుపుతున్న వ్యక్తికి నిద్రమత్తు కమ్ముకురావడంతో వారి యాత్ర విషాదంగా మారింది.
నంద్యాల జిల్లాలోని ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలంలో కార్తీక మాసోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. రెండో శనివారం, ఆదివారం వరుస సెలవులు కలిసి కావడంతో రెండు తెలుగు రాష్ట్రాలు, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో భక్తులు స్వామి, అమ్మవార్ల దర్శనార్థం క్షేత్రానికి తరలివచ్చారు.
శ్రీశైలం ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లోలు తగ్గినందున.. పోతిరెడ్డిపాడు నుంచి నీటి తరలింపును నిలిపివేయాలని ఏపీ సర్కారును తెలంగాణ నీటిపారుదల శాఖ కోరింది.
పర్యాటక రంగానికి ఊపు తెచ్చేందుకు రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా చేపడుతున్న సీప్లేన్ సర్వీ్‌సకు శుక్రవారం నిర్వహించిన సెమీ ట్రయల్ రన్ విజయవంతమైంది.
శ్రీశైలం శ్రీశైల మహాక్షేత్రంలో కార్తీక మాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.