Home » Srisailam Reservoir
సరైన అధ్యయనాలు చేయకుండా, వినియోగంపై కచ్చితమైన లెక్కలు లేకుండా శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల నిర్వహణకు మార్గదర్శకాలను (ఆపరేషన్ ప్రొటోకాల్స్) ఏపీ రూపొందించినట్టు తెలంగాణ పేర్కొంది.
తాగు, సాగునీటి అవసరాల్లేకుండా జలాలను తరలించరాదని కృష్ణా నది యాజమాన్య బోర్డు(కేఆర్ఎంబీ) తెలుగు రాష్ట్రాలకు సూచించినా ఫలితం లేకుండా పోయింది.
శ్రీశైలం జలాశయానికి ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి వరద ప్రవాహం భారీగా కొనసాగుతోంది.
శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వలు మళ్లీ క్రమంగా పెరుగుతున్నాయి. కొన్ని రోజులుగా సాగు, జలవిద్యుత్ అవసరాలకు అడ్డదిడ్డంగా నీటిని ఇరు రాష్ట్రాలు తరలించడంతో రిజర్వాయర్లో నిల్వలు గణనీయంగా తగ్గిపోయాయి.
కృష్ణా బేసిన్లో కురుస్తున్న వర్షాలకు మళ్లీ వరదలు ప్రారంభమయ్యాయి. దాంతో వచ్చిన నీటిని వచ్చినట్లే దిగువకు వదులుతున్నారు.
కృష్ణా బేసిన్లో ప్రాజెక్టులకు వరద తగ్గుముఖం పట్టింది. దీంతో శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల గేట్లన్నీ మూసివేశారు.
వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రాజెక్టులకు పెద్దఎత్తున వరదనీరు పోటెత్తింది. వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టడంతో కొంత మేర నదులు శాంతించాయి. ప్రస్తుతం ప్రాజెక్టుల వద్ద తాజా పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
శ్రీశైలం కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఏడో నంబర్ యూనిట్లో కండెన్సర్ కాలిపోయి భారీ శబ్దాలతో పేలుడు జరిగింది. పవర్ హౌస్లో వచ్చిన శబ్దాలకు సిబ్బింది పరుగులు పెట్టారు.
దేశంలో అసాధారణ వర్షాలకు వాతావరణ మార్పులే కారణమా? రుతుపవనాలు తిరోగమనం చెందాల్సిన సమయంలో.. పశ్చిమ భారతాన్ని భారీ వర్షాలు.. వరదలు గడగడలాడిస్తుండడానికి కారణమిదేనా?
కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది. ఎగువన భారీ వర్షాలు కురుస్తుండడంతో శ్రీశైలానికి ప్రమాదకర స్థాయిలో వరద వస్తోంది.