Home » Sudheer Babu
డీజీపీతో పాటు 15 మంది ఐపీఎస్(IPS) అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిలో భాగంగా రాచకొండ కమిషనర్(Rachakonda Commissioner)గా సుధీర్‌బాబు బాధ్యతలు స్వీకరించారు.
Telangana: రాచకొండ కమిషనరేట్ పరిధిలో నేరాల సంఖ్య పెరిగాయని పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు తెలిపారు. 2023 సంవత్సరానికి సంబంధించి క్రైమ్ రిపోర్టును రాచకొండ సీపీ బుధవారం మీడియాకు వివరించారు. గత ఏడాదితో పోలిస్తే 6.8% నేరాల సంఖ్య పెరిగిందన్నారు.
నూతన సంవత్సర వేడుకల్లో మైనర్లకు మద్యం విక్రయిస్తే కఠినచర్యలు తీసుకుంటామని రాచకాండ సీపీ సుధీర్‌బాబు(Rachakanda CP Sudhir Babu) హెచ్చరించారు.
నేరాలను తగ్గించేందుకు సరికొత్త విధానాలు అమలు చేయాలని, నేర పరిశోధనకు సాంకేతికతను
హిట్ ప్లాఫ్లతో సంబంధం లేకుండా కొత్త రకం సినిమాలు చేసే నటుడు సుధీర్ బాబు (Sudheer Babu). చివరగా ‘హంట్’ (Hunt) లో నటించారు. ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద దారుణంగా పరాజయం పాలైంది.
సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా వైవిధ్యంగా సినిమాలు చెయ్యడానికి సుధీర్ బాబు (#SudheerBabu) ఎప్పుడూ ముందుంటాడు. ఇంత చేస్తున్నా కూడా మంచి బ్రేక్ అయితే మాత్రం రావటం లేదు. మరి ఈసారయినా వస్తుందేమో చూడాలి.
ఈమధ్య విడుదల అయిన కొన్ని సినిమాలు చూస్తే అది నిజమేనేమో అనిపిస్తూ ఉంటుంది. చాలా ఆంగ్ల టైటిల్స్ తో వచ్చిన సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర నడవలేదు. ఏవో ఒకటి రెండు సినిమాలు తప్పితే, చాలా సినిమాలు ఫెయిల్ అయ్యాయి అనే చెప్పాలి.
టాలీవుడ్లో మంచి ప్రతిభ ఉన్న నటుల జాబితాలో సుధీర్ బాబు (Sudheer Babu) పేరు కచ్చితంగా ఉంటుంది. విభిన్న కథలను ఎంచుకుంటూ కెరీర్లో దూసుకెళుతున్నాడు.
టాలీవుడ్‌లోని టాలెంటెడ్ యాక్టర్స్‌లో సుధీర్ బాబు (Sudheer Babu) ఒకరు. గత కొంతకాలంగా ఆయన సినిమాలు బాక్సాఫీస్ వద్ద సరైన విజయాన్ని అందుకోలేకపోతున్నాయి.
నటుడు సుధీర్ బాబు పెద్ద విజయం కోసం చూస్తున్నాడు. అతని ముందు సినిమాలు నాలుగు వరసగా పరాజయాలు చవి చూశాయి, ఇప్పుడు 'హంట్' (Hunt) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇందులో అతను మరోసారి ('వి' అనే సినిమాలో కూడా పోలీస్ పాత్ర వేసాడు) పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు.