Home » Technology news
గూగుల్ త్వరలో పిక్సెల్ బ్రాండ్ పేరిట ఓ లాప్టాప్ లాంఛ్ చేయనుందన్న వార్త ప్రస్తుతం టెక్ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. పిక్సెల్ స్మార్ట్ఫోన్లు, టాబ్లెట్స్ వినియోగదారుల మన్ననలు పొందిన నేపథ్యంలో గూగుల్.. లాప్‌టాప్‌పై కూడా దృష్టి సారించినట్టు టెక్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
Tech News: వాహనానికి ఇంజిన్ ఎంత కీలకమో.. వీల్స్, టైర్స్ కూడా అంతే ముఖ్యం. ఇంజిన్ సరిగా ఉండేందుకు ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకుంటామో.. టైర్లను కాపాడుకునేందుకు కూడా అంతే సేఫ్టీ చర్యలు పాటిస్తాం. టైర్లు సరిగా లేకపోతే..
స్పామ్ కాల్స్ నుంచి తప్పించుకునేందుకు అనేక చిట్కాలు ఉన్నాయి. ఇవి ఫాలో అయితే ఎటువంటి ఇబ్బందీ ఉండదు. ఇక ఆండ్రాయిడ్ ఫోన్స్ వాడే వాళ్లు స్పామ్ కాల్స్ బాధ నుంచి తప్పించుకునేందుకు ఏం చేయాలంటే..
స్పాటిఫై యూట్యూబ్‌కు పోటీగా వచ్చేస్తుంది. గతంలో సొంతంగా పాడ్‌క్యాస్ట్‌లు క్రియేట్ చేసుకునే ఛాన్స్ ఇచ్చిన సంస్థ, ఇప్పుడు వీడియోలను కూడా క్రియోట్ చేసుకోవచ్చని తెలిపింది. అంతేకాదు వాటికి వచ్చిన వ్యూస్ ఆధారంగా పార్ట్నర్ ప్రోగ్రామ్‌ను కూడా ప్రారంభించింది. ఆ విశేషాలేంటో ఇక్కడ చుద్దాం.
టెక్ ప్రియులకు ఆటంకం ఏర్పడింది. ఆకస్మాత్తుగా చాట్‌బాట్ ChatGPTని ఉపయోగించడంలో అనేక మంది ఇబ్బందులు పడ్డారు. సాంకేతిక సమస్యల కారణంగా ఇది పనిచేయలేదు. ఈ నేపథ్యంలో కంపెనీ స్పందించింది.
వాట్సాప్‌లో పొరపాటున ఒకరికి బదులు వేరొకరికి మేసేజీలు పింపించే బాధను తప్పించేందుకు మెటా లిస్ట్స్ ఫీచర్ లాంచ్ చేసింది. దీంతో, చాట్స్‌ను వినియోగదారులు తమకు నచ్చిన అంశాల వారీగా వర్గీకరించి లిస్టులో రూపంలో దాచుకోవచ్చు. దీంతో, పొరపాట్లకు ఆస్కారం దాదాపుగా కనుమరుగవుతుందని నిపుణులు చెబుతున్నారు.
WhatsApp Status Mention Feature: యూజర్లకు ఎప్పటికప్పుడు థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తుంది వాట్సాప్. సరికొత్త అప్డేట్స్ ఇస్తూ యాప్ క్రేజ్‌ను మరింత పెంచుకుంటోంది. తాజాగా మరో క్రేజీ ఫీచర్‌ను తీసుకొచ్చింది వాట్సాప్.
జనరేటివ్ ఏఐ చాట్‌బాట్ చాట్‌జీపీటీ రూపకర్త ఓపెన్ ఏఐ మరో సంచలనానికి తెరతీసింది. గూగుల్‌కు పోటీగా సెర్చ్ఇంజెన్ను గురువారం ప్రారంభించింది. చాట్‌జీపీటీలో భాగంగా ఈ ఫీచర్‌ను విడుదల చేసింది.
గూగుల్ ప్రతిసారి యూజర్లు, వ్యాపారస్తుల సౌలభ్యం మేరకు అనేక ఫీచర్లను అందిస్తోంది. అందులో భాగంగానే చిన్న వ్యాపారాలస్తుల కోసం తాజాగా కీలక ప్రకటన చేసింది. ఆ వివరాలేంటనేది ఇక్కడ తెలుసుకుందాం.
వాట్సాప్ యూజర్ల కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకొస్తూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా మరో ఫీచర్‌ను అమల్లోకి తీసుకొచ్చింది. స్నాప్‌చాట్ మాదిరిగా కెమెరా ఎఫెక్ట్స్ వంటి అనేక ఎంపికలను పరీక్షిస్తున్నారు. ఆ వివరాలేంటో ఇక్కడ చుద్దాం.