Home » Union Territories
లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం ఏడు దశల్లో పోలింగ్ జరగనుంది. ఏప్రిల్ 19వ తేదీ తొలి దశ పోలింగ్ జరగనుంది. అందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తుంది. ఈ దశలో మొత్తం 102 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ నిర్వహించేందుకు ఈసీ సర్వం సిద్దం చేస్తుంది.
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య నేపథ్యంలో భారత్, కెనడా మధ్య దౌత్యపరంగా ఉద్రిక్తత వాతావరణం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే కెనడా రక్షణ మంత్రి బిల్ బ్లెయిర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
భారత్, కెనడా మధ్య సంబంధాలు అంతకంతకు దెబ్బ తింటున్నాయే తప్ప మెరుగుపడడం లేదు. రెండు దేశాల మధ్య నెలకొన్న వివాదం నేపథ్యంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.
ఇప్పటికే ఖలిస్థాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యతో భారత్, కెనడా మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇంతలోనే కెనడాలో మరో ఖలీస్థాన్ ఉగ్రవాది హత్యకు గురయ్యాడు.
భారత్, కెనడా మధ్య ఉద్రిక్తత వాతావరణం కొనసాగుతోంది. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ పాత్ర ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే ఈ వివాదంపై పలు దేశాలు స్పందిస్తున్నాయి.
భారత్, కెనడా మధ్య దౌత్యపరమైన సంబంధాలు మరింత దెబ్బతిన్నాయి. ఖలీస్థానీ ఉగ్రవాదిని హతమార్చడంలో తమ పాత్ర ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలను భారత్ ఖండించింది.
జమ్మూ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. బుధవారం ప్రారంభమైన ఈ ఎన్కౌంటర్ శనివారంతో నాలుగో రోజుకు చేరుకుంది.
ఇండియన్ ఆర్మీ ప్రతీకారానికి సిద్ధమైంది. తమ ముగ్గురు జవాన్లను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులను మట్టుపెట్టేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఉగ్రవాదులను చుట్టుముట్టిన భద్రతా బలగాలు వారిని ఏ క్షణంలోనైనా అంతమొందించే అవకాశాలున్నాయి.