Home » United Arab Emirates
భారతీయ ప్రయాణికుల కోసం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) వీసా-ఆన్-అరైవల్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది.
సగటు భారతీయులకు స్వప్నమైన దుబాయిలోని వాణిజ్య, పారిశ్రామిక రంగాలలో విజయవంతంగా ఎదుగుతున్న భారతీయులకు ఏటా ప్రదానం చేసే ఐకన్ యూఏఈ అవార్డుల్లో ఈసారి నిజామాబాద్ జిల్లాకు చెందిన రాచకొండ శ్రీనివాస గౌడ్‌కు పురస్కారం దక్కింది.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని తెలుగు సమాజంలో ప్రప్రథమంగా నవరాత్రుల ఆధ్యాత్మికతతో గణనాథుడు అరేబియా సముద్రం ఒడిలోకి చేరుకొన్నాడు.
అణుశక్తి రంగంలో యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్(యూఏఈ)కి భారత్ సహకారం అందించనుంది. యూఏఈతోపాటు.. అరేబియా ద్వీపకల్పంలో మొట్టమొదటి అణుశక్తి కేంద్రం అయిన బరాకా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ నిర్వహణ, ఆపరేషన్స్‌కు..
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో చట్టవిరుద్ధంగా ఉంటున్న విదేశీయులు ఎలాంటి జరిమానాలు, జైలు శిక్షలు లేకుండా స్వదేశాలకు తిరిగి వెళ్లిపోయేందుకు ఆ దేశ ప్రభుత్వం ప్రకటించిన అమ్నెస్టి పథకాన్ని సద్వినియోగం చేసుకుని తెలుగు ప్రవాసీయులు మాతృభూమికి చేరేందుకు తెలుగు రాష్ట్రాల...
గర్భస్రావ చట్టంలో కీలక మార్పులు చేస్తూ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొంది.
దుబాయ్ ఆకస్మిక వర్షం బీభత్సం ఎంతటిదో చెప్పే టైమ్ లాప్స్ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
రాస్ అల్ ఖైమాలో శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలు తెలుగు తరంగిణి ఆధ్వర్యంలో శోభాయమానంగా జరిగాయి.
వర్క్, రెసిడెన్సీ పర్మిట్ల జారీని వేగవంతం చేసేందుకు దుబాయ్ చేపడుతున్న చర్యలు సత్ఫలితాన్ని ఇస్తున్నాయి.
గల్ఫ్‌లో అనేక కష్టాలు పడ్డ తెలుగు వ్యక్తి త్రిమూర్తులు తొటి ఎన్నారైల సాయంతో ఎట్టకేలకు స్వదేశానికి చేరుకున్నారు.