Home » VVS Laxman
Tilak Varma: భారత జట్టులో పర్మినెంట్ బెర్త్ కోసం కష్టపడుతున్న తిలక్ వర్మ.. ఎట్టకేలకు దాన్ని సాధించాడు. వరుస సెంచరీలతో తాను లేని టీమ్‌ను ఊహించలేని పరిస్థితి కల్పించాడు. అయితే అతడు తక్కువ టైమ్‌లో ఇంత సక్సెస్ సాధించడానికి ఓ లెజెండే కారణం.
Gautam Gambhir: టీమిండియా హెడ్ కోచ్ గౌతం గంభీర్ ఇప్పుడు ఫుల్ టెన్షన్ పడుతున్నాడు. న్యూజిలాండ్ సిరీస్‌లో జట్టు వైట్‌వాష్ అవడంతో అతడికి ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఈ తరుణంలో భారత క్రికెట్ కోచింగ్‌కు సంబంధించి పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
టీమిండియా రెగ్యులర్ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ స్థానంలో హెడ్ కోచ్ స్థానం కోసం బీసీసీఐ పేరును ప్రతిపాదించింది.
అది 14 మార్చి 2001. భారత క్రికెట్ చరిత్రలో చిరస్మరణీయమైన రోజు. భారత దిగ్గజ క్రికెటర్లు వీవీఎస్ లక్ష్మణ్, రాహుల్ ద్రావిడ్ నాడు సృష్టించిన అద్భుతం క్రికెట్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. అంతర్జాతీయ క్రికెట్లో అదొక పెను సంచలనం.
Team India Head coach: టీమిండియా హెడ్ కోచ్ పదవి నుంచి రాహుల్ ద్రావిడ్ తప్పుకోనున్నాడా? అంటే అవుననే సమాధానాలే అంతటా వినిపిస్తున్నాయి. కోచ్‌గా కొనసాగడానికి ద్రావిడ్ ఆసక్తి కనబర్చడం లేదని ఎన్సీఏ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ద్రావిడ్ స్థానంలో నూతన హెడ్ కోచ్‌గా తెలుగు వ్యక్తి, ద్రావిడ్ సహచర క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ రానున్నాడని సమాచారం
చైనా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత ఆటగాళ్లు సత్తా చాటుతున్నారు. ముఖ్యంగా షూటింగ్లో మనవాళ్లు అదరగొట్టారు. ఇప్పటివరకు భారత ఆటగాళ్లు 6 స్వర్ణ పతకాలు గెలిస్తే.. అందులో 4 స్వర్ణాలు షూటర్లే గెలిచారు.
సెప్టెంబర్ 23 నుంచి ప్రారంభంకానున్న ఆసియా క్రీడల్లో ఇండియా పురుషుల క్రికెట్ జట్టుకు హెడ్ కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్ వ్యవహరించనున్నాడు. ఆసియా క్రీడలకు బీసీసీఐ ద్వితీయ శ్రేణి జట్టును పంపుతున్న సంగతి తెలిసిందే.
ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో ఉన్న భారత జట్టు ఆ తర్వాత ఐర్లాండ్‌లో పర్యటించనుంది. వచ్చే నెలలోనే ఈ పర్యటన ఉండనుంది. ఐర్లాండ్ పర్యటనలో టీమిండియా 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. ఆగష్టు 18, 20, 22 తేదీల్లో ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. అయితే ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు ప్రస్తుతం టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ నేతృత్వంలోని కోచింగ్ సిబ్బంది ఐర్లాండ్ పర్యటనకు వెళ్లడం లేదు.
భారత మాజీ క్రికెటర్, హైదరాబాదీ స్టైలిష్ బ్యాట్స్‌మెన్ వీవీఎస్ లక్ష్మణ్ (VVS Laxman) షేర్ చేసిన ఓ పాత వీడియో ట్విటర్లో (Twitter) తెగ హల్చల్ చేస్తుంది.
ప్రపంచంలోని టాప్ జట్లలో ఒకటైన టీమిండియా(Team India)కు 2022 ఏమాత్రం