Home » Water Polo
ఆ ఊళ్లో ఐదేళ్ల నుంచి తాగునీటి సమస్యలేదు. రక్షిత మంచినీటి పథకం నుంచి కావాల్సినంత నీరు అందుతోంది. 2019లో తాగునీటి ఎద్దడి ఏర్పడటంతో అప్పటి టీడీపీ ప్రభుత్వం ట్యాంకర్లతో నీటిని అందించింది. ఆ తరువాత వాటర్ ట్యాంకర్ల అవసరమే పడలేదు. కానీ ట్యాంకర్లతో నీరు తెచ్చి గ్రామస్థుల దాహార్తిని తీర్చినట్లు నకిలీ రికార్డులను సృష్టించి సుమారు రూ.16 లక్షలు మింగేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత గ్రామ పంచాయతీలలో మౌలిక సదుపాయాల కోసం 15వ ఆర్థిక సంఘం నిధులను విడుదల చేసింది. ఇదే ..
నియోజకవర్గంలో తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నా మని మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి సోద రుడు డాక్టర్ లక్ష్మిప్రసాద్‌రెడ్డి తెలిపారు.
నీటిని పొదుపుగా వాడుకోవడం రామసముద్రం మండల రైతులకే తెలిసినట్లుంది.
కొప్పర్తి మెగా ఇండస్ట్రి యల్ పార్కుకు తాగునీటిని తీసుకువెళ్లే పైపులైను ఏర్పాటులో శేషయ్యగారిపల్లెకు తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. పండగ పూటకూడా తాగునీటి కోసం బిందెలతో పరుగులెత్తాల్సి వచ్చింది.
జల్‌జీవన్ మిషన్ లక్ష్య సాధనలో భాగంగా ప్రతి ఇంటికి తాగునీటి కొళాయి కనెక్షన్ సదుపాయం కల్పించడంతో పాటు వంద శాతం కనెక్షన్లను నిర్వహణలోకి తీసుకురావాలని కలెక్టర్ లోతేటి శివశంకర్ ఆర్‌డబ్ల్యుఎస్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.
మైలవరం జలాశయం గేట్లు ఎత్తి 400 క్యూసె క్కుల నీటిని పెన్నానదికి వదిలినట్లు మైలవరం జలాశయ డీఈఈ నరసింహమూర్తి, ఏఈఈ గౌత మ్‌రెడ్డి తెలిపారు.
మండలంలోని రెడ్డిపల్లె, కొండూరు గ్రామానికి చెందిన రెడ్డి చెరువును సుమారు 20 ఎకరాలను ఎక్స్కవేటర్లు పెట్టి చదను చేసి అక్రమార్కులు ఆక్రమించారు. శుక్రవారం డోజర్లు, ఎక్స్కవేటర్లు ట్రాక్టర్లు పెట్టి చదును చేస్తుండగా స్థానికులు రెవెన్యూ అధికారులు సమాచారం ఇవ్వడంతోవీఆర్వో దొరబాబు, ఆర్ఐ కరీముల్లా చెరువు దగ్గరకు వెళ్లేసరికి ఆక్రమణదారులు పరారైనట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు.
మైలవరం జలాశయం నుంచి ఉత్తరకాలువకు 50 క్యూసెక్కుల నీటిని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, టీడీపీ ఇనచార్జ్ భూపేష్‌రెడ్డిలు శుక్రవారం విడుదల చేశారు.
దేశవ్యాప్తంగా ప్రతి గ్రామా నికి ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన నీరు అందించాలన్నదే కేంద్రప్రభుత్వ ధ్యేయమని కేంద్రపరిశీలన బృందం రిటైర్డ్ సీఈఓలు రామ్‌సేన్ మ్యాగీ, వెంకటేశ్వర్లు అన్నారు.
ఫొటోను చూసి వాగులో వంకలో అనుకోకండి. ఇదంతా అనంతపురం నగర శివారులో.. జాతీయ రహదారి పక్కన డ్రైనేజీ నీరు. భారీ వర్షాలకు ఎటు వెళ్లాలో తెలియక.. బెంగుళూరు-హైదరాబాదు 44వ నంబరు జాతీయ రహదారి సర్వీసు రోడ్లను ముంచెత్తింది. కక్కలపల్లి క్రాస్‌లోని ఈ మురుగునీటి సమస్యకు ఎప్పుడు పరిష్కారం లభిస్తుందో తెలియదు. వర్షం కురిసిందంటే ఈ దారిలో వెళ్లేవారికి ...