Home » Wife and Husband Relationship
కపుల్స్ మధ్య ఏజ్ గ్యాప్ ఉంటే ఏమవుతుంది? భార్యాభర్తల మధ్య వయస్సు ఎంత తేడా ఉండాలి? ఎక్కువ ఏజ్ గ్యాప్ ఉంటే ఎలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందో ఈ కథనంలో తెలుసుకుందాం...
పురుషుడికి మంచి లక్షణాలు ఉన్న భార్య దొరకడం చాలా అదృష్టం అంటారు. అయితే, ఏ లక్షణాలు ఉన్న భార్య దొరికితే లక్కీ అంటారో ఈ కథనంలో తెలుసుకుందాం..
భర్త దీర్ఘాయుష్షు కోసం నిష్ఠగా సంకటహర చతుర్థి వ్రతం చేసిన ఆమె అదే రోజు రాత్రి భర్తను హత్యచేసింది.
వీపు రుద్దమని అరిచాడని భర్తపై భార్య దాడిచేసి గాయపరిచిన ఘటన కేపీహెచ్బీ పోలీస్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండకు చెందిన శివయ్య, రజిత భార్యాభర్తలు.
Wife and Husband: ఆమెకు, అతనికి పెళ్లైంది. వారికి పిల్లలు కూడా ఉన్నారు. కానీ, ఆమెకు మరో వ్యక్తితో అఫైర్ ఉంది. ఇదే విషయంలో ఆమె భర్తకు అనుమానం మొదలైంది. తన భార్యను ఎలాగైనా రెడ్ హ్యాండెడ్గా పట్టుకుందామని ప్లాన్ వేశాడు. ఆ ప్లాన్ను అమలు చేశాడు. భార్య మరో వ్యక్తితో ఉండగా రెడ్ హ్యాండెడ్గా..
భార్యాభర్తల బంధం ఎంత గొప్పదో ఈ బంధంలో గొడవలు రావడం కూడా అంతే సాధారణం. చాలా వరకు గొడవలు వస్తే కొంత సమయం లేదా కొన్ని రోజులలో అవి పరిష్కారం అయిపోతాయి. కానీ భార్యాభర్తలు చేసే 3 పొరపాట్లు మాత్రం
Wife and Husband: అనగనగా ఓ అబ్బాయి.. ఆ అబ్బాయి తల్లిదండ్రులు అతనికి మంచి సంబంధాన్ని చూశారు. అమ్మాయి కూడా నచ్చడంతో పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఇంకేముంది ‘మాంగల్యం తంతునానేనా మమజీవన హేతునా! కంఠే భద్నామి సుభగే త్వం జీవ శరదాం శతం!!’.. అంటూ వివాహ క్రతువు కంప్లీట్ అయ్యింది. ఇక ప్రతి జంట ఎదురు చూసే..
Relationship Tips: వివాహ బంధమైనా.. ప్రేమ అయినా.. ఏ బంధం నిలబడాలన్నా.. ఆ బంధం బలోపేతం అవ్వాలన్నా.. నమ్మకం, విశ్వాసం అనేవి చాలా ముఖ్యం. వీటితో పాటు.. మరికొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే..
పెళ్లికి ముందు, పెళ్లైన కొత్తలో భాగస్వామి కంటే ఏదీ ఎక్కువ కాదు అనుకున్నవారు కాస్తా విడాకులు తీసుకుని విడిపోయే వరకు వెళుతున్నారు. అయితే ఇలా కొత్త జంటలు చాలా తొందరగా విడిపోవడానికి 5 విషయాలే కారణాలని..
పెళ్లి అనేది ఈ ప్రపంచంలో చాలా గొప్ప సాంప్రదాయం. ఇద్దరు వ్యక్తులను, రెండు కుటుంబాలను ఒక్కటి చేసి, ఇద్దరిని కలిపి ఉంచేది వివాహ బంధం. అయితే ఈకాలంలో పెళ్లిళ్లు జరగడం కష్టంగా మారింది. కానీ భార్యాభర్తల మధ్య గొడవలు రావడం, విడిపోవడం అనేవి చాలా సులువుగా జరిగిపోతున్నాయి.