Home » yoga meditation
కపాలభాతి ప్రాణాయామంతో అనేక మానసిక శారీరక ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
వ్యాయామంతోనే ఆరోగ్యం. కానీ సమయం దొరకడం లేదనే సాకుతో చాలామంది వ్యాయామం జోలికి వెళ్లరు. అలాంటి వారు ఇంట్లోనే ఫోన్లో కొన్ని యాప్స్ ఇన్స్టాల్ చేసుకుని అవసరమైన వ్యాయామాలు చేసుకోవచ్చు.
మన శరీర ఆకృతికి.. మానసిక ఆరోగ్యానికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. మంచి శారీరక ఆరోగ్యం ఉన్న వారికి మానసికంగా ఒత్తిడి కూడా తక్కువగా ఉంటుంది.
సిద్ధ సంప్రదాయం గురించి తెలుసుకోవాలంటే ‘సిద్ధి’ అనే పదానికి అర్థం తెలుసుకోవాలి. అందుకోసం సాధన చేయాలి. గురువు నుంచి ఉపదేశ దీక్ష, మార్గదర్శకత్వం పొంది, యోగ మార్గంలో తీవ్ర సాధన చేసి...
ధ్యానానికి, జీవనశైలికి అవినాభావ సంబంధం ఉంది. జీవితంలో సరళత తెచ్చుకుంటే... ధ్యానస్థితి దానంతట అదే అనుభవంలోకి వస్తుంది.
‘కరోనిల్’ వాడకానికి సంబంధించి సామాజిక మాధ్యమాల్లో పెట్టిన తప్పుడు పోస్టులను తొలగించాలని పతంజలి ఆయుర్వేద సంస్థ వ్యవస్థాపకుడు, యోగా గురువు రామ్‌దేవ్‌ను ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది.
ప్రపంచంలో అత్యధిక శాతం బడి పిల్లలకు కనీస వ్యాయామ విద్య అందుబాటులో లేదని యునెస్కో పేర్కొంది
మన గతాన్ని, వర్తమానాన్ని, భవిష్యత్తును నిర్ణయించేది... మన ఆలోచనలే. ఈ ఆలోచనల్లోని వైరుధ్యాలే ప్రేమ, ద్వేషం, ఘర్షణ తదితర భావోద్వేగాలకు కారణం.
ఆధునిక కాలంలో చిన్న వయసులోనే వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ప్రధానంగా ఎక్కువమందిలో కనిపించే సమస్య ఊబకాయం. ఈ సమస్యకు ఎన్నో కారణాలు ఉన్నాయి.
యోగలో చాలా రకాల అసనాలు, ధ్యాన పద్దతులు ఉంటాయి. అయితే వీటన్నింటిని ఫాలో కావడానికి నేటి కాలం ఉరుకుల పరుగుల జీవితంలో సమయమే ఉండదు. ఇలాంటి వారికోసం యోగ నిపుణులు అద్బుతమైన పరిష్కారం చెప్పారు. 30రోజుల పాటూ కేవలం రెండు ఆసనాలు వేస్తుంటే ..