ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో హోరాహోరీగా జరిగిన ఎన్నికల ప్రచారం మంగళవారంతో ముగిసింది. ఇక తెరచాటు ప్రలోభాలకు నాయకులు తెరతీస్తున్నారు.
ఆధునిక సాంకేతికత అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి సైబర్ నేరాలు గణనీయంగా పెరిగిపోయాయి. రకరకాల మార్గాల ద్వారా సైబర్ నేరగాళ్లు మోసపూరిత చర్యలకు పాల్పడుతున్నారు. చివరికి ఆధార్ బయోమెట్రిక్ డేటాను సైతం విడిచిపెట్టడం లేదు.
ప్రస్తుతం మార్కెట్లో అంతా 5జీ ట్రెండ్ నడుస్తోంది. వినియోదారులంతా 5జీ మొబైల్సే కొనడానికి ఆసక్తి చూపిస్తున్నారు. కుర్రాళ్ల నుంచి వృద్ధుల వరకు 5జీ మొబైలే కావాలంటున్నారు. దీనికి కారణం కూడా లేకపోలేదు. 5జీ మొబైల్స్‌లో ఇంటర్నెట్ చాలా వేగంగా ఉండనుంది.
ప్రస్తుతం మానవ జీవితంలో వాట్సాప్ కూడా ఒక భాగమైపోయింది. స్మార్ట్ ఫోన్ ఉందంటే అందులో కచ్చితంగా వాట్పాప్ ఉంటుంది. వాట్సాప్ లేని స్మార్ట్ ఫోన్‌ను ఊహించుకోవడం కష్టం. వాట్సాప్‌లో చాటింగ్ చేస్తూ, స్టేటస్లు చూస్తూ, ఫోన్లు మాట్లాడుతుంటే గంటల కొద్దీ సమయం తెలియకుండానే గడిచిపోతుంటుంది.
జియో ఎంట్రీతో టెలికాం రంగంలో కంపెనీల మధ్య పోటీ నెలకొంది. దీంతో వినియోగదారులను ఆకట్టుకోవడానికి ఆయా కంపెనీలు ఎప్పటికప్పుడు నూతన ప్లాన్లను తీసుకొస్తున్నాయి. ఈ పోటీ ప్రధానంగా జియో, ఎయిర్టెట్, ఐడియా వంటి వాటి మధ్య నెలకొంది.
తన వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు గాను.. మెటా సంస్థ ఇన్‌స్టాగ్రామ్‌లో తరచూ రకరకాల మార్పులతో పాటు సరికొత్త ఫీచర్స్‌ని తీసుకొస్తోంది. ఇప్పుడు తాజాగా మరో ఫీచర్‌ని ప్రవేశపెట్టింది. ఇకపై పబ్లిక్ అకౌంట్స్ నుంచి ఎవరైనా..
మీరు ఆధార్ కార్డు తీసుకుని పది సంవత్సరాలు అయిందా? అయితే వెంటనే వెళ్లి అప్డేట్ చేసుకోండి. ఆధార్ కార్డు తీసుకుని 10 సంవత్సరాలు దాటిన వారు తమ వివరాలను అప్డేట్ చేసుకోవాలనే సంగతి తెలిసిందే. ఈ గడువు త్వరలో ముగియనుంది.
జన బలమే తప్ప.. ధన బలం లేని పేదింటి కూలి బిడ్డనైన తనను ఆదరించి గెలిపించి అసెంబ్లీకి పంపితే సేవకుడిగా కల్వకుర్తి నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడుతానని బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి తల్లోజు ఆచారి అన్నారు.
భారత్‌లో రియల్ మీ ఫోన్లకు మంచి ఆదరణ ఉంది. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లతో రియల్ మీ అందించే బడ్జెట్ ఫోన్లను చాలా మంది ఇష్టపడుతుంటారు. రియల్ మీ త్వరలోనే సీ-సిరీస్‌లో ఓ కొత్త మొబైల్‌ను లాంఛ్ చేయబోతోంది. త్వరలోనే Realme C65 5G ఫోన్ భారత మార్కెట్లోకి విడుదల కాబోతోంది.
గృహ నిర్వహణ అనేది అంత ఆషామాషీ వ్యవహారం ఏమీ కాదు. అయితే ఇంటిని స్మార్ట్‌గా మార్చుకునేందుకు అనేక గ్యాడ్జెట్లు పుట్టుకొస్తున్నాయి.....