Home » Telangana » Mahbubnagar
నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని, రాష్ట్రంలోని ఏ నియోజకవర్గానికీ రానన్ని పదవులను అలంపూర్‌కు తీసుకొస్తానని ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్ అన్నారు.
వన పర్తి మునిసిపల్ అధికారుల తీరుపై అధికార పార్టీ కౌన్సిలర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు.
We should help to protect the environment: Collector BM Santhosh
జిల్లాలోని నాలుగు మండలాల్లో గురువారం రాత్రి, శుక్రవారం కురిసిన భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొరలుతున్నాయి.
వినాయకచవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకునేందుకు జిల్లా ప్రజలు ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు.
జై బోలో గణేష్ మహరాజ్‌కి జై.. గణపతి బప్పా మోరియా అంటూ ఊరూవాడ గణేశుడి భక్తి గీతాలు మార్మోగనున్నాయి.
పాత భవనాన్ని కూల్చేయండి.. నూతన భవనంలో ని తరగతి గదులను మరమ్మతు చేయండని రాష్ట్ర గిరిజన గురుకులాల కార్యదర్శి సీతామహాలక్ష్మీ తెలిపారు.
నీరు జీవజాతికి ప్రాణాధారం.. ఈ భూమి పై లభించే నీటిలో 0.5శాతం మాత్రమే తాగడానికి పనికి వస్తుందని అధ్యయనాలు చెబుతు న్నాయి.
వినాయక చవితి వేడుకల కోసం గణనాథులను భక్తులు మండపాలకు తరలిస్తున్నారు.