Share News

Minister Venugopala Krishna: మంత్రి వేణుగోపాలకృష్ణకు గుండెనొప్పి

ABN , First Publish Date - 2023-11-27T20:36:33+05:30 IST

మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ( Minister Venugopalakrishna ) కు గుండెనొప్పి వచ్చింది. దీంతో మంత్రిని విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం తాడేపల్లి మణిపాల్‌ ఆస్పత్రికి తరలించారు.

Minister Venugopala Krishna: మంత్రి వేణుగోపాలకృష్ణకు గుండెనొప్పి

విజయవాడ: మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ( Minister Venugopalakrishna ) కు గుండెనొప్పి వచ్చింది. దీంతో మంత్రిని విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం తాడేపల్లి మణిపాల్‌ ఆస్పత్రికి తరలించారు. మంత్రిని 24 గంటల పాటు పరిశీలనలో మణిపాల్ వైద్యులు ఉంచారు. మంత్రి ఆరోగ్య పరిస్థితిపై సీఎం జగన్‌ ఆరా తీశారు.

Updated Date - 2023-11-27T20:41:20+05:30 IST