Share News

Jagan Govt: మరో రూ.2 వేల కోట్ల అప్పు తెచ్చిన జగన్ సర్కారు

ABN , First Publish Date - 2023-10-27T22:08:02+05:30 IST

జగన్ సర్కారు వరుసగా అప్పులు తెస్తూనే ఉంది. ఈ రోజు మళ్లీ ఏపీ ప్రభుత్వం మరో రూ 2,000 కోట్ల అప్పు తీసుకొచ్చింది.

Jagan Govt: మరో రూ.2 వేల కోట్ల అప్పు తెచ్చిన జగన్ సర్కారు

అమరావతి: జగన్ సర్కారు వరుసగా అప్పులు తెస్తూనే ఉంది. ఈ రోజు మళ్లీ ఏపీ ప్రభుత్వం మరో రూ 2,000 కోట్ల అప్పు తీసుకొచ్చింది. ఈ సంవత్సరం రూ.72,950 కోట్ల అప్పు తీసుకుంది. ఇది 10వ సారి FRBM పరిధి దాటేసింది. తనకు తెలిసి కేంద్ర ప్రభుత్వం ఈ స్థాయిలో గత 10 సంవత్సరాలుగా ఏ రాష్ట్రానికి ఇంత విచ్చలవిడిగా అనుమతులు ఇవ్వలేదని తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జీవి రెడ్డి అన్నారు.

Updated Date - 2023-10-27T22:08:18+05:30 IST