Minister Merugu Nagarjuna: పవన్ కల్యాణ్, పురందేశ్వరిపై మంత్రి మేరుగ నాగార్జున విమర్శలు

ABN , First Publish Date - 2023-10-12T21:15:24+05:30 IST

జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan), ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరిపై ఏపీ మంత్రి మేరుగ నాగార్జున (AP Minister Merugu Nagarjuna) విమర్శలు గుప్పించారు.

Minister Merugu Nagarjuna: పవన్ కల్యాణ్, పురందేశ్వరిపై మంత్రి మేరుగ నాగార్జున విమర్శలు

ప్రకాశం: జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan), ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరిపై ఏపీ మంత్రి మేరుగ నాగార్జున (AP Minister Merugu Nagarjuna) విమర్శలు గుప్పించారు.

"పురందేశ్వరి బీజేపీలో ఉండి టీడీపీ కోసం పని చేస్తుంది. బీజేపీ కోసం పని చేయకుండా చెల్లెలు కొడుకుని అమిత్ షా దగ్గరకి తీసుకెళ్లినందుకు సిగ్గుపడాలి. పవన్ కళ్యాణ్ ఎవరి కోసం పని చేస్తున్నారు. సీఎం కావాలని వచ్చిన పవన్ కళ్యాన్ ఎందుకు అమ్ముడు పోయారు. మూడు రాజధానులు కావాలని అంటున్నాం. పెట్టి తీరుతాం. విశాఖ వెళ్లి తీరుతాం." అని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు.

Updated Date - 2023-10-12T21:15:37+05:30 IST