Chief minister: సుమలత నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా.. ఇంతకీ ఏమిటా నిర్ణయం..

ABN , First Publish Date - 2023-03-11T12:38:25+05:30 IST

బీజేపీకి బయటి నుంచి మద్దతు ఇవ్వనున్నట్టు మండ్య ఎంపీ సుమలత(Mandya MP Sumalatha) అంబరీశ్‌ చేసిన ప్రకటనను

Chief minister: సుమలత నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా.. ఇంతకీ ఏమిటా నిర్ణయం..

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): బీజేపీకి బయటి నుంచి మద్దతు ఇవ్వనున్నట్టు మండ్య ఎంపీ సుమలత(Mandya MP Sumalatha) అంబరీశ్‌ చేసిన ప్రకటనను ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై(Basavaraj Bommai) స్వాగతించారు. హావేరిలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సుమలత నిర్ణయంతో మండ్యలో బీజేపీకి కొత్త శక్తి వచ్చిందన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నళిన్‌కుమార్‌ కటీల్‌(Nalinkumar Kateel) కూడా సుమలత నిర్ణయాన్ని హర్షించారు. పాత మైసూరు ప్రాంతంలో బీజేపీకి ఆమె నిర్ణయం మరింత బలాన్ని ఇస్తుందన్నారు.

Updated Date - 2023-03-11T12:38:25+05:30 IST