NRI: చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ మెల్బోర్న్‌లో మోత మోగించిన ఎన్నారైలు

ABN , First Publish Date - 2023-10-01T12:39:14+05:30 IST

యువ నాయకుడు నారా లోకేష్ పిలుపు మేరకు వెరిబీ, మెల్బోర్న్‌లో ఎన్నారై లగడపాటి సుబ్బారావు, టీడీపీ కార్యకర్తలు, చంద్రన్న అభిమానులు పది నిమిషాలు విపరీతంగా శబ్దం చేస్తూ, విజిల్సు వేస్తూ చంద్రన్న అరెస్టును ఖండించారు.

NRI: చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ మెల్బోర్న్‌లో మోత మోగించిన ఎన్నారైలు

NRI: యువ నాయకుడు నారా లోకేష్ పిలుపు మేరకు వెరిబీ, మెల్బోర్న్‌లో ఎన్నారై లగడపాటి సుబ్బారావు, టీడీపీ కార్యకర్తలు, చంద్రన్న అభిమానులు పది నిమిషాలు విపరీతంగా శబ్దం చేస్తూ, విజిల్సు వేస్తూ చంద్రన్న అరెస్టును ఖండించారు. చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ వెంటనే ఆయనను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వివిధ రంగాల్లో పని చేస్తున్న ఉద్యోగులు తమ విధులను ప్రక్కన పెట్టి చంద్రన్నకు మధ్దతుగా ఆంధ్రాకు తరలి రావటానికి సిద్ధం అవుతున్నట్లు ఎన్నారైలు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏపీ ఫాసిస్టు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

NRI: ఎన్నారై టీడీపీ, జనసేనల ఆధ్వర్యంలో ‘ఛలో ఇండియన్ కాన్సులేట్’ విజయవంతం!


Updated Date - 2023-10-01T12:39:14+05:30 IST