Funniest Video Ever: టామ్ అండ్ జెర్రీలానే.. నిజ జీవితంలో జరిగిన సంఘటనలతో కూడిన ఈ వీడియో చూసి పగలబడి నవ్వకుండా ఉండలేరు..!

ABN , First Publish Date - 2023-08-18T12:51:36+05:30 IST

'టామ్ అండ్ జెర్రీ' (Tom and Jerry) కార్టూన్స్ చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరిని అలరించే మంచి ఎంటర్‌టైన్‌మెంట్ షో.

Funniest Video Ever: టామ్ అండ్ జెర్రీలానే.. నిజ జీవితంలో జరిగిన సంఘటనలతో కూడిన ఈ వీడియో చూసి పగలబడి నవ్వకుండా ఉండలేరు..!

Funniest Video Ever: 'టామ్ అండ్ జెర్రీ' (Tom and Jerry) కార్టూన్స్ చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరిని అలరించే మంచి ఎంటర్‌టైన్‌మెంట్ షో. ఏదోఒక సందర్భంలో మనం కూడా 'టామ్ అండ్ జెర్రీ' చూసి నవ్వుకుని ఉంటాం. టామ్‌తో జెర్రీ చేసే ఆ మస్తీని చూసి నవ్వకుండా ఉండలేం కూడా. అలా కార్టూన్ షోలోని సంఘటనల మాదిరిగానే నిజ జీవితంలో జరిగిన పిల్లులు, ఎలుకలకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట బాగా వైరల్ అవుతోంది. 'కార్టూన్ అండ్ రియాల్టీ' పేరిట పోస్ట్ అయిన ఈ వీడియోను ఇప్పటివరకు 11మిలియన్లకు పైగా మంది వీక్షించారు. 2.16లక్షల లైక్స్ వచ్చి పడ్డాయి. వీడియోలో ముందు 'టామ్ అండ్ జెర్రీ'కి సంబంధించిన సీన్ వస్తుంది. ఆ వెంటనే దాన్నే పోలిన నిజంగా జరిగిన సంఘటన తాలూకు సీన్ వస్తుంది. ఈ వీడియో ఎడిటింగ్ సింప్లీ సూబర్బ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు కడుపుబ్బ నవ్వుకుంటున్నారు.

Viral Video: ఉబెర్ డ్రైవర్ ఐడియాకు ఫిదా అవుతున్న ప్యాసింజర్లు.. సింప్లీ సూపర్బ్ అంతే..!

Updated Date - 2023-08-18T12:51:36+05:30 IST