Ilayaraja: ఆశ్రమంలో ఇళయరాజా సందడి

ABN , First Publish Date - 2023-04-19T12:44:57+05:30 IST

రమణ మహర్షి ఆశ్రమంలో రమణమహర్షి 73వ ఆరాధనోత్సవం జరిగింది. ఇందులో ఇసైజ్ఞాని ఇళయరాజా(Ilayaraja) పాల్గొన్నారు.

Ilayaraja: ఆశ్రమంలో ఇళయరాజా సందడి

అడయార్‌(చెన్నై): తిరువణ్ణామలైలోని రమణ మహర్షి ఆశ్రమంలో రమణమహర్షి 73వ ఆరాధనోత్సవం జరిగింది. ఇందులో ఇసైజ్ఞాని ఇళయరాజా(Ilayaraja) పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సంగీత కచ్చేరిలో ఇళయరాజా గీతాలాపన చేశారు. ఇళయరాజా పాట పాడటం చూసిన వేలాది మంది భక్తులు పులకించిపోయారు. ఈ సందర్భంగా స్వామివారితో పాటు రమణ మహర్షికి ప్రత్యేకంగా పూలతో అలంకరించారు.

nani12.jpg

ఇదికూడా చదవండి: కర్ణాటక ఎన్నికల ప్రచారం.. స్టార్ క్యాంపైనర్స్ జాబితాలో తెలంగాణ బీజేపీ నేత

Updated Date - 2023-04-19T12:44:57+05:30 IST