Share News

Telangana Results: ఉమ్మడి మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ 6, కాంగ్రెస్ 5 స్థానల్లో ఆధిక్యం

ABN , First Publish Date - 2023-12-03T10:46:22+05:30 IST

Telangana Results: ఉమ్మడి మెదక్ జిల్లాలోని 11 నియోజకవర్గాలో బీఆర్‌ఎస్ 6 స్థానాల్లో, కాంగ్రెస్ ఐదు స్థానాల్లో ఆధిక్యంలో నిలిచింది. గజ్వేల్, సిద్దిపేట, దుబ్బాక, జహీరాబాద్, సంగారెడ్డి, పఠాన్ చెరు స్థానాల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.

Telangana Results: ఉమ్మడి మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ 6, కాంగ్రెస్ 5 స్థానల్లో ఆధిక్యం

ఉమ్మడి మెదక్: ఉమ్మడి మెదక్ జిల్లాలోని 11 నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్ 6 స్థానాల్లో, కాంగ్రెస్ ఐదు స్థానాల్లో ఆధిక్యంలో నిలిచింది. గజ్వేల్, సిద్దిపేట, దుబ్బాక, జహీరాబాద్, సంగారెడ్డి, పఠాన్ చెరు స్థానాల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. అలాగే కాంగ్రెస్ ఆందోలు, హుస్నాబాద్, నారాయణ ఖేడ్, మెదక్, నర్సాపూర్ స్థానాల్లో ఆధిక్యంలో నిలిచింది.

గజ్వేల్ రెండో రౌండ్ పూర్తి అయ్యేసరికి బీజేపీకి 3603 ఓట్లు, బీఆర్‌ఎస్‌కు 4583 ఓట్లు, కాంగ్రెస్‌కు 2036 ఓట్లు వచ్చాయి. అలాగే 37 నోటా ఓట్లు వచ్చాయి. 1807 ఓట్లతో బీఆర్‌ఎస్ ఆధిక్యంలో ఉంది.

Updated Date - 2023-12-03T10:46:23+05:30 IST