Share News

Spicejet : హైదరాబాద్‌ నుంచి ఢిల్లీకి వెళ్లాల్సిన విమానం ఆలస్యం

ABN , First Publish Date - 2023-11-20T08:33:56+05:30 IST

హైదరాబాద్‌ నుంచి ఢిల్లీకి వెళ్లాల్సిన విమానం ఆలస్యమైంది. ఉదయం 6 గంటలకు బయలుదేరాల్సిన స్పైస్‌జెట్ విమానం ఇప్పటికీ బయలుదేరకపోవడంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Spicejet : హైదరాబాద్‌ నుంచి ఢిల్లీకి వెళ్లాల్సిన విమానం ఆలస్యం

హైదరాబాద్ : హైదరాబాద్‌ నుంచి ఢిల్లీకి వెళ్లాల్సిన విమానం ఆలస్యమైంది. ఉదయం 6 గంటలకు బయలుదేరాల్సిన స్పైస్‌జెట్ విమానం ఇప్పటికీ బయలుదేరకపోవడంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎయిర్‌పోర్టులో దాదాపు 50 మంది ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ఎన్ని గంటలకు విమానం బయలుదేరుతుందో కూడా యాజమాన్యం చెప్పడం లేదు. దీంతో ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2023-11-20T08:33:59+05:30 IST