Home » Hyderabad News
భారతదేశపు తొలి దీర్ఘ శ్రేణి హైపర్‌సానిక్ (శబ్దం కన్నా ఐదు రెట్లు, అంతకు మించి వేగంతో వెళ్లే) క్షిపణిని రక్షణ రంగ పరిశోధన, అభివృద్ధి (డీఆర్డీవో) సంస్థ ఒడిశాలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలామ్ దీవి నుంచి విజయవంతంగా పరీక్షించింది.
ఇటీవల తెలుగువారిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సినీ నటి కస్తూరిని చెన్నై పోలీసులు హైదరాబాద్‌లో శనివారం సాయంత్రం అరెస్టు చేశారు.
కుతుబ్‌షాహీల వాస్తు నిర్మాణాలకు నిలువుటద్దం గోల్కొండ కోట, దానికి సమీపంలోని పాదుషాల స్మృతి సౌధాల నిర్మాణాలను సందర్శించే పర్యాటకుల కోసం రోప్‌వేను నిర్మించనున్నారు.
రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లింగ్ చేయటానికి కేవలం భారత ఆహార సంస్థపైన, రైస్ మిల్లర్లపైనే ఆధారపడకుండా.. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది.
బాపు ఘాట్‌ను అంతర్జాతీయ పర్యాటక, విజ్ఞాన, వినోద కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన ప్రణాళికలను సింగపూర్ కన్సార్టియం మెయిన్ హార్ట్ తాజాగా ప్రభుత్వానికి అందజేసింది.
హైదరాబాద్‌కు తాగునీరు సరఫరా చేసే మంజీరా ఫేజ్-2లోని పైపులకు భారీ లీకేజీల కారణంగా మరమ్మతులు చేపట్టనున్నట్లు హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు వెల్లడించింది.
మూసీ పునరుజ్జీవనంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ధృఢసంకల్పంతో ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ప్రాజెక్టు విషయంలో ముందుకే వెళతామని వివిధ వేదికలపై స్పష్టంచేశారు.
ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కి, నిర్బంధాలతో పాలన చేస్తున్న కేసీఆర్‌పై పోరాడి ప్రజల్లో డైనమిక్ లీడర్‌గా రేవంత్ రెడ్డి గుర్తింపు పొందారని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.
అగ్రిగోల్డ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నాంపల్లి ఎంఎ్‌సజే ప్రత్యేక కోర్టులో అనుబంధ ఛార్జిషీట్ దాఖలు చేసింది.
తోపుడు బండి ద్వారా ఇంటింటికి సాహిత్యాన్ని పరిచయం చేసిన గ్రంథాలయ ఉద్యమకర్త, సీనియర్ జర్నలిస్టు షేక్ సాదిక్ ఆలీ (61) గురువారం తెల్లవారుజామున గుండెపోటుతో కన్నుమూశారు.