Share News

Tummala Yugandhar : వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం.. ఎవరికి ఇవ్వాల్సింది వారికిచ్చేస్తాం

ABN , First Publish Date - 2023-11-09T09:52:41+05:30 IST

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో ఐటీ సోదాలను మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కుమారుడు తుమ్మల యుగంధర్ ఖండించారు. పొంగులేటి ఇంటి వద్ద కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి యుగంధర్ ఆందోళనలోపాల్గొన్నారు.

Tummala Yugandhar : వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం.. ఎవరికి ఇవ్వాల్సింది వారికిచ్చేస్తాం

ఖమ్మం : మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో ఐటీ సోదాలను మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కుమారుడు తుమ్మల యుగంధర్ ఖండించారు. పొంగులేటి ఇంటి వద్ద కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి యుగంధర్ ఆందోళనలోపాల్గొన్నారు. ఖమ్మం బీఆర్ఎస్ అభ్యర్ధి పువ్వాడ అజయ్ కక్ష్య పూరిత చర్యలకు పాల్పడుతున్నాడన్నారు. బీజేపీ, బీఆర్ఎస్‌ది ఫెవికాల్ బంధమన్నారు. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని.. ఎవరికి ఇవ్వాల్సింది వారికి ఇచ్చేస్తామని ఏ ఒక్కరినీ వదిలేది లేదని తుమ్మల యుగంధర్ పేర్కొన్నారు.

Updated Date - 2023-11-09T09:52:42+05:30 IST