Share News

TS NEWS: నిజామాబాద్ జిల్లాలో కార్ల షో రూంలో చోరీ

ABN , First Publish Date - 2023-11-14T22:06:23+05:30 IST

డిచిపల్లి మండలం బర్దిపూర్ శివారులోని మహేంద్ర కార్ల షో రూమ్‌లో చోరీ జరిగింది. ఈ చోరీలో 60 వేలు, 6 సెల్‌ఫోన్‌లు దొంగలు ఎత్తికెళ్లారు. లాకర్‌ను ఎత్తుకు వెళ్లే క్రమంలో అధిక బరువు ఉండడంతో షోరూమ్ వెనుక భాగంలోని చెత్త కుప్పలో దాచారు.

TS NEWS: నిజామాబాద్ జిల్లాలో కార్ల షో రూంలో చోరీ

నిజామాబాద్ జిల్లా: డిచిపల్లి మండలం బర్దిపూర్ శివారులోని మహేంద్ర కార్ల షో రూమ్‌లో చోరీ జరిగింది. ఈ చోరీలో 60 వేలు, 6 సెల్‌ఫోన్‌లు దొంగలు ఎత్తికెళ్లారు. లాకర్‌ను ఎత్తుకు వెళ్లే క్రమంలో అధిక బరువు ఉండడంతో షోరూమ్ వెనుక భాగంలోని చెత్త కుప్పలో దాచారు. చెత్త కింద దాచిన లాకర్‌ను పోలీసులు కనుగొన్నారు. లాకర్‌లో ఉన్న 5 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. షోరూమ్ సీసీ కెమెరాలలో దొంగతనం చిత్రాలు రికార్డ్ అయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నారు.

Updated Date - 2023-11-27T07:43:46+05:30 IST