Share News

Crime News: తాడిపత్రి పాతకోటలో భార్యపై అనుమానంతో గొంతు కోసిన భర్త..

ABN , Publish Date - Jun 16 , 2024 | 08:44 AM

అనంతపురం: భార్యపై అనుమానంతో ఆమె గొంతు కోసిన ఘటన తాడిపత్రి(Tadipatri) పట్టణం పాతకోట(Pathakota)లో కలకలం రేపింది. తాడిపత్రి పాతకోటలో నివాసం ఉండే దాదా పీర్‌కు రమీజతో ఐదు నెలల క్రితం వివాహం అయ్యింది. భార్యకు వివాహేతర సంబంధం ఉందని దాదాపీర్ అనుమానించేవాడు. ఈ విషయంపై ఆమెతో తరచూ గొడవపడేవాడు.

Crime News: తాడిపత్రి పాతకోటలో భార్యపై అనుమానంతో గొంతు కోసిన భర్త..

అనంతపురం: భార్యపై అనుమానంతో ఆమె గొంతు కోసిన ఘటన తాడిపత్రి(Tadipatri) పట్టణం పాతకోట(Pathakota)లో కలకలం రేపింది. తాడిపత్రి పాతకోటలో నివాసం ఉండే దాదా పీర్‌కు రమీజతో ఐదు నెలల క్రితం వివాహం అయ్యింది. భార్యకు వివాహేతర సంబంధం ఉందని దాదాపీర్ అనుమానించేవాడు. ఈ విషయంపై ఆమెతో తరచూ గొడవపడేవాడు. ఈ నేపథ్యంలో కోపోద్రిక్తుడైన భర్త.. కత్తితో ఆమె గొంతు కోశాడు. మహిళ పరిస్థితి విషమంగా ఉండడంతో అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇది కూడా చదవండి:

Elephant Attack: పీఎం తండాలో రైతును కాలితో తొక్కి చంపిన ఏనుగు..

Updated Date - Jun 16 , 2024 | 08:44 AM